Devotional: ఈ చిన్న మార్పులతో దరిద్రం పోయి లక్ష్మీదేవి అదృష్టంలా పడుతుంది?

Devotional: రోజురోజుకీ వాస్తు శాస్త్రం నమ్మే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. దీంతో విషయాలలో చాలా విషయాలలో వాస్తు విషయాలను నమ్ముతున్నారు. ఇంటినీ మొదలు పెట్టినప్పటినుంచి ఇళ్లు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇల్లు బాగా ఉంటే సరిపోదు ఆ ఇల్లు వాస్తు ప్రకారంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడంతోపాటు ఆ ఇంట్లో ఉండే వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటారు. మరికొన్ని ఇల్లు బాగా ఉన్నప్పటికీ ఆ ఇండ్లలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు గల కారణం వాస్తు శాస్త్రం.

మరి ఇంట్లోకి మీ దేవి ప్రవేశించాలి అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించాలి అన్న ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ప్రధాన ముఖ ద్వారం అనగా మెయిన్ డోర్ ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. కాబట్టి ఇంటి ప్రధాన ముఖ ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మన వంటింట్లో దొరికే ఉప్పు నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. అందుకోసం ఒక గిన్నెలో గుప్పెడు ఉప్పు వేసి గదిలోని ఒక మూల ఉంచాలి. ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలోను ఈ విధంగా చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఆ ఉప్పును బయట పారవేసి మళ్లీ కొత్త ఉప్పును ఉంచాలి.

ఇందుకోసం కేవలం రాళ్ల ఉప్పును మాత్రమే ఉపయోగించాలి. ఇంట్లో విశాలంగా ఉన్న ప్రదేశాలలో దేవుళ్ళ, విగ్రహాలు, బొమ్మలు ఫోటోలు, యంత్రాలు వంటివి ఉంచడం వల్ల అవి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటాయి. విండ్ చిమ్స్ దేవి ఇంట్లో అమర్చుకోవడం వల్ల అవి చిన్న గాలి వచ్చినా వెంటనే కదులుతూ మంచి శబ్దాలు చేస్తాయి. ఆ మ్యూజిక్ వినడానికి వినసొంపుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ మ్యూజిక్ నుంచి వచ్చే శబ్ద తరంగాలు నెగటివ్ ఎనర్జీని ఆపేసి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయేలా చేస్తాయి. అయితే వీటినీ ఇంట్లోకి గాలి చొరబడే ప్రదేశంలో అమర్చడం మంచిది. అలాగే ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం వేళలో పూజ చేసి అగరవత్తులు వెలిగించాలి. కొవ్వొత్తిని కూడా వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ నిండడంతో పాటు సంతోషంగా ఉంటారు. ఇంటి బయట గోడకు ఒక కాన్వెక్స్ అద్దాన్ని అమర్చుకోవడం మంచిది. ఎందుకంటే బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ అద్దంలో తనను తాను చూసుకుని అటు నుంచి అటే పారిపోతుంది. ఈ చిన్న పొరపాట్లను ర్దిద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో పాజిటివిటినీ పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ కుటుంబ ఆస్తుల విలువ లెక్క ఇదే.. ఆయన కూతుళ్ల పేర్లపై ఉన్న ఆస్తులివే!

CM Jagan: జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే ఇది పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అని మాట్లాడుతూ ఉంటారు పేదల ప్రతినిధిని అంటూ ఏ సభకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే...
- Advertisement -
- Advertisement -