Kriti: హీరోయిన్ కృతికి అలాంటి అవమానాలు ఎదురయ్యాయా?

Kriti: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెడింగ్‌గా నిలుస్తోంది. ఇండస్ట్రీలో ఎంత త్వరగా క్లిక్ అయిందో.. అంతే త్వరగా డౌన్ అయింది. ఆమె సినిమాలో నటిస్తుందంటే.. జనాలు ఎగబడి చూసే వారు. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే శృతి శెట్టి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఆమె నటించిన రెండు సినిమాలు హిట్ అందుకున్నాయి. దీంతో నిర్మాతలు కృతిశెట్టిని గోల్డెల్ లెగ్‌గా భావించారు. ఆ తర్వాత నటించిన వరుస మూడు సినిమా డిజాస్టర్‌గా నిలిచాయి. కృతికి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు, నిర్మాతలు కరువయ్యారు. వరుస డిజాస్టర్ మూవీలో నటించడంతో ఆమె పేరుని తానే చెడగొట్టుకుందని ఆరోపణలు ఎదురయ్యాయి. కృతి శెట్టి ఉంటేనే ఇండస్ట్రీ లేదని అనుకున్న జనాలు.. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతేనే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.

 

తాజాగా కృతి శెట్టికి సంబంధించిన గత తాలుకూ వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కృతిశెట్టి మొదట్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్‌లో నటించేటప్పుడు ఆమెకు క్యాస్టింగ్‌ కౌచ్ ఎదురైందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఓ డైరెక్టర్ తనతో వల్గర్‌గా బిహేవ్ చేశాడని ఆరోపించింది. లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పుకొచ్చింది. స్టే ఫ్రీ యాడ్ చేసేటప్పుడు ఓ డైరెక్టర్ వల్గర్‌గా బిహేవ్ చేశాడని పేర్కొంది. యాడ్ కోసం ప్యాంట్ విప్పేయాలని కండీషన్ పెట్టాడట. చిన్న వయసులోనే ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న కృతి శెట్టి.. పట్టుదలతో హీరోయిన్‌గా రాణించింది. అయితే కృతి శెట్టి మొండి ఘటమని, అందుకే పట్టుదలతో పైకి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. శృతి శెట్టి గతాన్ని విన్న ఆమె ఫ్యాన్ బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొందని చెప్పుకొస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -