KCR: కేసీఆర్ కు అప్పట్లో ఉన్న ఆస్తులు ఎంతో తెలుసా?

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడంతోపాటు ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టారు కేసీఆర్. రైతుల కోసం ఇప్పటికే ఎన్నో చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారు. ఎన్నో మార్పులను తీసుకువచ్చారు. ఇకపోతే చాలామంది ప్రతికార పార్టీ నేతలు కేసీఆర్ బాగోతం గురించి అలాగే కేసీఆర్ ఆస్తుల గురించి స్పందించిన విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత కి చాలా ఆస్తులు కూడా పెట్టాడని కోట్లలో డబ్బులు వెనకేసుకున్నాడని చాలామంది ప్రతికార పార్టీ నేతలు ఆరోపించారు..

అంతేకాకుండా కోట్లలో డబ్బును వెనకేసుకోవడంతో పాటు ఎకరాలకు ఎకరాలు భూములు కొనుగోలు చేశాడంటూ కూడా చాలామంది ఆరోపించారు.. ఇది ఇలా ఉంటే తాజాగా కెసిఆర్ అప్పట్లో ఆస్తుల గురించి కేటీఆర్ స్పందిస్తూ నిజానిజాలను బయటపెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ వీడియోలో కేటీఆర్ స్పందిస్తూ.. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి చెప్పినట్లు కేసిఆర్ వందల ఎకరాలు ఉన్న కుటుంబాలలో జన్మించాడు. ఆయనకు కొత్తగా ఆస్తులు ఏమి అవసరం లేదు. ఒకాయన అంటాడు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటాడు. ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది పొలం మధ్యలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు.

 

ఆ ఇంటికీ కాస్త ఫామ్ హౌస్ అని పేరు పెట్టేశారు. అడ్డగోలుగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ మాట చెబితే ఈ మాట అంటే బాగుండదు కానీ, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఒక పెద్దాయన మన రాష్ట్రానికి సీఎం అవ్వడం వల్లే రైతుల కోసం ఇన్ని రకాల కార్యక్రమాలు అన్ని రకాల పనులు జరుగుతున్నాయి అన్ని తెలిపారు కేటీఆర్. అయితే కెసిఆర్ ఆస్తుల గురించి చెబుతూ పుట్టుకతోనే మా నాన్న భూస్వామి అంటూ కేటీఆర్ నోరు జారారు. అయితే ఒక వ్యక్తి కేసీఆర్ భాగోతాన్ని బయటపెడుతూ.. హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కించి ముంబైలో దింపి ఇదే దుబాయ్ అని నమ్మించే ప్రయత్నం చేశారు కేసీఆర్. హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కించి బొంబాయిలో దింపేసి ఇక్కడే దిగుండ్రా బిడ్డ ఇక్కడే బతికుండ్రి ఇదే దుబాయ్ అని నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రశేఖర రావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైసలు కూడా తీసుకున్నారు అని తెలిపారు. ఆ రోజుల్లో ఉన్న రెండు పొద్దున్న పోతులూ అన్ని పత్తా లాడిర్రు కేసీఆర్ ఆరోజు నుంచి వారి బుద్ధులు వారి ఆలోచనలు అన్నీ నాకు బాగా తెలుసు. అప్పటి నుంచి వాళ్ళ శనిద్రం మొత్తం నాకు తెలుసు. అంతేకాకుండా రంగారావు లేకపోతే కేసీఆర్ కు అసలు బ్రతుకే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -