Krishna-Vijaya Nirmala: కృష్ణ విజయనిర్మల ఆ సినిమాలో అన్నాచెల్లెళ్లుగా కలిసి నటించారా?

Krishna-Vijaya Nirmala: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల గురించి మనందరికీ తెలిసిందే. సినిమాలలో కలిసినటించిన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా జంటగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. రియల్ లైఫ్ లో భార్యాభర్తల అయిన ఈ జంట ఒక సినిమాలో అన్న చెల్లెలుగా నటించారట. భార్యాభర్తలు అన్నా చెల్లెలుగా నటించడం ఎంత అని అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే? ఆ వివరాల్లోకి వెళితే..

కృష్ణ విజయనిర్మల ఇద్దరూ పెళ్లి చేసుకున్న తరువాత కూడా అలాగే కథానాయకులుగా నటించాక ఇలా అన్న చెల్లెలుగా నటించారు. అదీ విచిత్రం. సిపాయి చిన్నయ్య ద్రోహి లాంటి సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. అటువంటి సినిమాలలో బొమ్మలు చెప్పిన కథ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఏప్రిల్ 4, 1969 లో విడుదల అయ్యింది. అంటే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 54 ఏళ్లు పూర్తి అవుతోంది. జి విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది.

కాంతారావు, ప్రభాకర్ రెడ్డి , ధూళిపాళ, శివరాం, రాజబాబు, సత్యనారాయణ, మిక్కిలినేని, విజయనిర్మల.

 

విజయలలిత, గీతాంజలి, హేమలత లాంటి నటులు పని చేశారు. ఇదే సినిమాలో కృష్ణ, విజయనిర్మల అన్న చెల్లెలుగా నటించారు. విజయ నిర్మల ఇందులో కాంతారావు పక్కన నటిస్తే, కృష్ణ పక్కన గీతాంజలి వేసింది. ఈ సినిమాతో పాటు కృష్ణ విజయ నిర్మల అన్న చెల్లెలు గా నటించిన చిత్రాలు ఇంకో రెండు వున్నాయి. అవి ఒకటి మంచి మిత్రులు కాగా రెండవది ముహూర్తబలం. ఈ సినిమాలలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -