RGV: జగన్ కు పాజిటివ్ గా ప్రచారం చేయడానికి ఆర్జీవీ అంత ఛార్జ్ చేశాడా?

RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా తన రూట్ ను ఏపీ పాలిటిక్స్ వైపు మార్చారు. జగన్ కు సపోర్టుగా వ్యవహించే ఛానళ్లలో కూర్చోని, చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేస్తున్నారు. జగన్ ను ఆకాశానికి ఎత్తి మాట్లాడుతున్నారు. ఇందుకోసం రాంగోపాల్ వర్మ కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

2024 ఎన్నికల్లో గెలించేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన వద్ద ఉన్న బాణాలను సందిస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాల వర్మ ఆలియస్ ఆర్జీవి రంగంలోకి దిగారు. పనిగట్టుకొని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జగన్ ను ఆసాంతం పొగుతూనే ఉంటున్నారు. చంద్రబాబు, పవన్ వల్ల ఏమీ కాదని అంటున్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నుంచి వ్యతిరేకత వస్తున్నా, సిగ్గు లేని వర్మ అలానే మాట్లాడుతున్నారు.

 

సినీ, సామాజిక అంశాలపైనై తన ట్వీట్ లను ఆర్జీవి సందించేవారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఓ వ్యక్తి యెుక్క వ్యక్తిగత విషయాలపై రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆ ధోరణి మారిపోయింది. తనకు రాజకీయాలే తెలియదు అన్న వర్మ. ఆ సబ్జెక్టు మీదనే గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు వర్మపై పలు ఆరోపణలు చేస్తున్నారు.

 

జగన్ కు అనుకూలంగా మాట్లాడేందుకు కోట్ల రూపాయలు వైసీపీ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ స్పోక్స్ పర్సన్ కూడా ఇవ్వనంత వైసీపీ, వర్మకు ఇస్తోంది. ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన తీసే మూవీ కోసం కూడా డబ్బు సమకూర్చుతామని హామీ కూడా వచ్చినట్లు సమాచారం. ఈ మూవీని ఎన్నికల సమయంలో వదిలితే, పాజిటివ్ టాక్ వస్తోందని వైసీపీ భావిస్తోంది. ఆ రకంగానే వర్మ ప్లాన్ చేసినట్లు సినీ, రాజకీయ వర్గాలు తెలిపాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -