Samantha: ఆ స్టార్ సింగర్ చెప్పుడు మాటల వల్లే సామ్ కాపురం కూలిపోయిందా?

Samantha: సమంత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు గత రెండు సంవత్సరాలుగా సమంత సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.సమంత ఎప్పుడైతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చారో అప్పటినుంచి ఈమెను విమర్శించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. సమంత నాగచైతన్య విడాకులకు ఇప్పటికే సరైన కారణాలు తెలియకపోయినా ఈమె విడాకుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

సమంత తన కుటుంబ సభ్యులతో కన్నా తన స్నేహితులతో ఎక్కువగా సమయం గడుపుతూ వారితో ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా సమంత స్నేహితుల గ్యాంగ్ లో శిల్పారెడ్డి, నీరజ కోన, నందిని రెడ్డి, సింగర్ చిన్మయి, ప్రీతమ్ జుకాల్కర్ వంటి వారందరూ సమంత స్నేహితులని చెప్పాలి. ఇక సమంతకు సింగర్ చిన్మయికి మధ్య మరింత చనువుగా ఉంటుందని చెప్పాలి.ఇలా తన స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుతూ ఉండే సమంత విడాకులకు తన స్నేహితులే కారణమని ఒకానొక సమయంలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

సమంత విడాకుల విషయంలో సింగర్ చిన్మయి ప్రోత్బలం ఎక్కువగా ఉందంటూ కూడా కామెంట్లు వచ్చాయి.సమంత నాగచైతన్యల పచ్చని కాపురంలో చిన్మయి చిచ్చు పెట్టి తన భర్త రాహుల్ రవీందర్ తోసంతోషంగా ఉంటూ పిల్లలకు కూడా జన్మనిచ్చారని సమంత అభిమానులు భారీగా ట్రోల్ చేశారు.అయితే ఈ విషయంపై స్పందించిన చిన్మయి ఇలాంటి ఎదవలను పెళ్లి చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి అంటూ అమ్మాయిలకు సలహాలు కూడా ఇచ్చారు.

ఇలా సమంత విడాకుల విషయంలో సింగర్ చిన్మయి ప్రోద్బలం ప్రేరణ అధికంగా ఉండటం వల్లే ఆమె విడాకుల వరకు వెళ్లి తన పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుందని కామెంట్లు తెరపైకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక సింగర్ చిన్మయి ఒక స్త్రీవాది అంటూ నేటిజన్స్ తనకు ముద్రవేశారు. అమ్మాయిలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిన పెద్ద ఎత్తున ఈమె తన గలం వినిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. అయితే ఈ విధమైనటువంటి పోస్టుల కారణంగా ఈమె నేటిజన్స్ ట్రోలింగ్ కి గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -