NTR: ఎన్టీఆర్ ను తొక్కేయాలని ఆ హీరో ప్రయత్నించాడా?

NTR: నందమూరి కుటుంబం నుంచి ఈ జనరేషన్ స్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ అయినా, డాన్స్ స్టెప్స్ అయినా, మాస్ అయినా, క్లాస్ అయినా, ఏదైనా ఎన్టీఆర్ తర్వాతే. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒక హీరో ఎన్టీఆర్ను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కలి అని విఫల ప్రయత్నం చేశాడట.

 

ఎన్టీఆర్ తన సినీ కెరియర్ మొదలుపెట్టిన కొత్తల్లో కాస్త ఓవర్ వెయిట్ తో ఉండేవారు. నటనలో అతనికి సాటి ఎవరూ లేనప్పటికీ పర్సనాలిటీ పరంగా ఎన్టీఆర్ అప్పట్లో కొంచెం వీక్ అని చెప్పొచ్చు. ఆ సాకుని అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ ను తొక్కేయాలని ఒక స్టార్ హీరో తెగ ప్రయత్నించారట. ఎన్టీఆర్ అతని వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

 

అతనికి దీటుగా జవాబు చెప్పడానికి నిర్ణయించుకున్న ఏమిటో నిరూపించుకుంటూ ఎవరు ఊహించని విధంగా తన ఫిజిక్ ను బిల్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంక తారక్ కు ఇండస్ట్రీలో ఎదురు లేదు. అతను మూవీస్ వరుస హిట్టుల తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. తారక్ ఎంతో పట్టుదలతో తనను తాను నిరూపించుకుంటూ నటనలో తనకు సాటి లేరు అని అంతగా ఎదిగాడు.

 

కానీ పాపం తారక్ ను తొక్కలి అనుకున్న ఆ స్టార్ హీరో కెరియర్ పరిస్థితి ఉల్టా అయింది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నట్లుగా తారకను తొక్కలి అనుకున్న అతని కెరియర్ పాతాళానికి పడి పోయింది. అతని గురించి తెలిసిన వాళ్ళందరూ పరోక్షంగా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఇలాగే జరుగుతుంది, అతని కి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటున్నారు. ఇటు తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్ స్టార్ గా ఎదిగాడు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం వర్షం మూవీస్ తో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -