Tollywood: తాప్సీని ఆ టాలీవుడ్ స్టార్ హీరో మోసం చేశారా?

Tollywood: తాప్సి పన్ను తెలుగుతో పాటు.. వివిధ ఇండస్ట్రీల్లో పేరున్న పరిచయం అవసరం లేని హీరోయిన్. ఇక తన వంపుసొంపులతో కుర్రకారును ఉర్రుతలూగించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో “ఝమ్మందినాదం” తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చాలా సినిమాలే చేసింది తాప్సి. అలా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.

ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో, సాహసం వంటి సాహసోపేతమైన సినిమాల్లో నటనతో మెప్పించింది. ప్రభాస్ తో తీసిన Mr. పర్ఫెక్ట్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది తాప్సి. అయితే తన కెరీర్ లో బిట్ హిట్ గానీ, ఇండస్ట్రీ హిట్స్ గానీ ఒక్కటి లేవు. కానీ తన సినిమాలు పాజిటివ్ టాక్, మంచి పేరు తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోవడం గమనార్హం. అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి కెరియర్ వస్తున్న సమయంలో.. బాలీవుడ్ కి చెక్కేసిందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తాప్సి తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలో.. ఒక టాలీవుడ్ టాప్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపిందట. అతనితో జాలీగా గడపటం, తిరగడాలు జరిగాయని, కానీ అతను మాత్రం తన ప్రేమను లైట్ గా తీసుకున్నాడని టాక్. దీనితో తాప్సి గట్టిగానే హర్ట్ అయ్యిందట. అదే క్రమంలో క్రమంగా టాలీవుడ్ లో సినిమాలు తగ్గించిందని టాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు.

ఇక ఆ ప్రేమను వదిలే సమయంలో తాప్సి ఆ హీరో కొడుకుని శపించిందని, శాపనార్దాలు పెట్టిందని.. ఆ శాపాలు ఆ తెలుగు హీరో కొడుకుకి బాగానే తగిలాయని.. దానితో అతని కెరీర్ సర్వనాశనం అయ్యిందని ఓ వార్త వైరల్ అయ్యింది. ప్రస్తుతం అతను చేతిలో సినిమాలు లేక జీరో అయిపోయారని ఆ వార్త చక్కర్లు కొడుతుంది. అందుకే ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదని.. అదే తాప్సి విషయంలో జరిగిందని అందరు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -