Actress: పెళ్లైన ఐదు సంవత్సరాలకు గర్భం వస్తే ఆ నటి అలా చేశారా?

Actress: సాధారణంగా ప్రతి ఒక్క మహిళ కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే తల్లి కాబోతున్న ప్రతి మహిళ తన మాతృత్వవు క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఈక్రమంలోనే బుల్లి తెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపికా కక్కర్ ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె గర్భిణీ అనే సంగతి తెలియగానే ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈమె గర్భిణీ అనే విషయం తెలియగానే నటనకు గుడ్ బై చెప్పారు. తాను ఇక పై నటించబోనని ఒక తల్లిగా తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలియజేశారు.ప్రస్తుతం ప్రెగ్నెన్సీ చాలా ఎంజాయ్ చేస్తున్నానని తల్లి కాబోతున్నానన్న అనుభూతి తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. మా పెళ్లి జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలకు తాను అమ్మను కాబోతున్నానని ఇది చాలా ఎక్సైట్ గా ఉందని తెలిపారు.

 

తాను చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకోవడం ప్రారంభించారు. 15 సంవత్సరాలు పాటు తాను నటిగా కొనసాగుతూ ఉన్నానని దీపిక వెల్లడించారు. అయితే తాను తల్లి కాబోతున విషయం తెలియగానే నాకు పనిచేయడం ఇష్టం లేదని షోయబ్ కి చెప్పానని ,ఒక గృహానిగా తల్లిగా ఇంటిలోనే స్థిరపడాలని కోరుకుంటున్నానని తనకు చెప్పానని తెలిపారు. 2018 సంవత్సరంలో ఈమె నటుడు షోయబ్ ను వివాహం చేసుకున్నారు. 2018లో వివాహమైన ఈ జంట గత యేడాది ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -