Ramya Krishnan: రమ్యకృష్ణతో బికినీ కోసం ఆ డైరెక్టర్ ఇంత నీచానికి దిగజారాడా?

Ramya Krishnan: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గాను విలన్ గాను ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గాను విలన్ గాను వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీనీ ఏలిన రమ్యకృష్ణ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు . ఇప్పటికి ఈమె వరుస సినిమాలలో తల్లి అత్త పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక వయసు పెరుగుతున్న రమ్యకృష్ణ అందం మాత్రం తగ్గడం లేదని చెప్పాలి వయసుతోపాటు ఆమె అందం కూడా పెరుగుతూ పోతుంది. ఇక హీరోయిన్గా ఉన్నప్పుడు రమ్యకృష్ణ హాట్ లుక్స్ కుర్రకారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రమ్యకృష్ణ ఎన్నో సినిమాలలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ముఖ్యంగా ఈమె రాఘవేంద్రరావు గారి సినిమాలలో అందాల ప్రదర్శన భారీగానే చేసిందని చెప్పాలి.

 

రమ్యకృష్ణ అంద చందాలను చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.ఇలా రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో రమ్యకృష్ణ పూర్తిగా గ్లామర్ షో చేసింది అయితే తన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో రమ్యకృష్ణ బికినీ వేసుకోవాలని రాఘవేంద్రరావు పట్టు పడ్డారట. బికినీ వేయించడం కోసం రాఘవేంద్రరావు ఎన్ని ప్రయత్నాలు చేసినా రమ్యకృష్ణ మాత్రం తాను వేయనని ఖరాఖండిగా మొహం మీద చెప్పేశారు. ఇలా ఈమె బికినీ వేయనని చెప్పినా కూడా రాఘవేంద్రరావు మాత్రం రమ్యకృష్ణను అసలు వదల లేదట.

 

ఒక్కసారి నేను చెప్పిన విధంగా నువ్వు కనుక చేస్తే సినిమాలలో మంచి సక్సెస్ సాధిస్తావని నీకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుందని రాఘవేంద్రరావు తనని చాలా కన్వీస్ చేశారని,చివరికి రమ్యకృష్ణ బికినీ వేయడానికి ఒప్పుకునే వరకు రాఘవేంద్రరావు తనని వదిలిపెట్టలేదని తెలుస్తోంది. ఇలా రాఘవేంద్రరావు బలవంతం మీదే ఈమెకు ఇష్టం లేకపోయినా అప్పట్లో బికినీ ధరించి సినిమాలలో నటించారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -