Hero Wife: ఆ స్టార్ హీరో భార్య టూ పీస్ బికినీలో అలా చేసిందా.. అసలేమైందంటే?

Hero Wife: ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు అవకాశాలు లేకపోవడంతో అందాల ఆరబోతతో యువతకు పిచ్చెక్కిస్తూ అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ చాలామంది ఈ హీరోయిన్ లు మితిమీరిన హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్నారు. దీంతో వారిని అభిమానించే అభిమానులు కూడా బూతుల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువగా హీరోయిన్లందరూ కూడా టూ పీస్ బికినీ స్టైల్ నే ఫాలో అవుతున్నారు. టూ పీస్ బికినీతో టెంప్ట్ చేస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు. వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత తక్కువ సినిమాలలో నటించినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. మరి ముఖ్యంగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి కూల్ సైలెంట్ క్యారెక్టర్ అంటూ ట్యాగ్ చేయించుకున్నాడు.

 

కాగా వితికా ని వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వితిక వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల నీపై ఉండే గౌరవం తగ్గిపోతుంది. బరితెగించేసావు కదా వితికా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -