Viral: ఈ హీరోయిన్ ఏకంగా ఇంతకు బరి తెగించిందా?

Viral: ఈమధ్య అమ్మాయిలు కూడా తాగడం మొదలు పెట్టేశారు. తాగి రోడ్లపై రచ్చ రచ్చ కూడా చేస్తున్నారు. ఏకంగా అబ్బాయిలను మించి బరితెగిస్తున్నారు అమ్మాయిలు. ఇక తాగినప్పుడు వాళ్ళు చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం బాగా తాగి రచ్చ రచ్చ చేస్తుంటారు. స్థాయిని మించి ప్రవర్తిస్తుంటారు. అయితే తాజాగా ఒక హీరోయిన్ కూడా తప్ప తాగి బాగా రచ్చ రచ్చ చేసింది.

ఆ బ్యూటీ ఎవరో కాదు కశ్మీరా షా. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో ఓ రేంజ్ లో క్రేజీ సంపాదించుకుంది. ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నటుడు కృష్ణ అభిషేక్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ తన భర్తతో చాలా ప్రేమగా ఉంటుంది. బయట ఎక్కడ కనిపించినా కూడా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఒక పార్టీకి వెళ్లగా అక్కడ బాగా డ్రింక్ చేసింది.

 

దీంతో తనకు తాగింది బాగా ఎక్కడంతో.. బాగా ఫోజులిస్తూ కనిపించింది. తన భర్త అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న కూడా.. అతనిని ఆపి అతడికి తెగ ముద్దులిస్తూ కనిపించింది. ఇక తన భర్త ఎంత చెబుతున్నా కూడా ఆమె మాత్రం అసలు పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తించింది. దీంతో ఆమెను అలా చూసి నెటిజన్స్ బాగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. పదిమందిలో బాగా తాగి బరితెగిస్తుంది అని ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -