DilRaju: దిల్ రాజు పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

DilRaju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఎవరంటే అందరూ చెప్పే పేరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు.. అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు బడా ప్రొడ్యూసర్ గా మారాడు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న స్టార్స్ తో సినిమా చేయగల సత్తా కలిగిన దిల్ రాజు.. తెలుగుతో పాటు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టేశాడు. తాజాగా విజయ్, వంశీ పైడిపల్లి సినిమాకు ప్రొడ్యూసర్ గా మారడంతో.. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక ఉందని చాటి చెబుతున్నాడు.

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలను సెటిల్ చేయడంలో కూడా దిల్ రాజుకు మంచి పేరుంది. ఆ మధ్యన ఏపీ ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య తలెత్తిన వివాదాన్ని దిల్ రాజు జోక్యం చేసుకొని రాజీ చేయడం తెలిసిందే. ఇక దిల్ రాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు గతంలో ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నారనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో, ఏం జరిగిందో తెలుసుకుందాం.

అనిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న దిల్ రాజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుండగా.. అనారోగ్యం కారణంగా అనిత మరణించింది. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ రాగా.. అప్పట్లో ఎంతో క్లోజ్ గా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టిని పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. దీని గురించి అనుష్కను ఓసారి ప్రశ్నించగా.. ఆమె మండిపడింది. తామిద్దరం మంచి మిత్రులం తప్పితే అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

ఆ తర్వాత దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. ఈ వార్తలు మళ్లీ వినిపించలేదు. అయితే దిల్ రాజే అనుష్క శర్మను ఇష్టపడ్డాడని, ఆయనే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని కొంతమంది గుసగుసలాడుతున్నారు. మొత్తానికి దిల్ రాజు, తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వారికి ఒక మగ బిడ్డ కూడా కలగడంతో అంతా సుఖాంతం అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -