Director Madan: టాలీవుడు దర్శకుడు మదన్‌ కన్నుమూత

Director Madan: ఈ ఏడాదిలో తెలుగు పరిశ్రమలో విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా స్టార్‌ కృష్ణ కుటుంబంలో మృత్యువాత పడుతూ వచ్చారు. తాజాగా రచయిత, ప్రముఖ దర్శకుడు మదన్‌ మృతితో ఇండస్ట్రీలో మరోసారి విషాదా ఛాయలు అలుముకున్నాయి.

ఆ నలుగురు చిత్రంతో రచయితగా తమదైన శైలిలో ముద్ర వేసుకున్న దర్శకుడు మదన్‌ శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్టోక్‌తో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృత్యువాత పడ్డారు. గాయత్రి, గుండె ఝులు‍్లమంది, పెళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్‌మై వైఫ్‌, గరం, తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన హిట్లు ఇచ్చారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -