Disha Patani: బ్రాలో ఎద అందాలను చూపిస్తున్న దిశా పటానీ.. హాట్ హాట్ గా?

Disha Patani: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లోఫర్ మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అందరికీ సుపరిచితమే. లోఫర్ మూవీ లో వరుణ్ తేజ సరసన అందాలు ఆరబోసిన ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.

మొదటిసారి తనని లోఫర్ మూవీలో చూసినప్పుడు ఎవరు ఈ భామ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుంది అని ఊహించ లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ కుర్ర కారును తెగ సతమత పెడుతుంది. ఆమె హాట్ పిక్స్ చూసి అందరూ హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీలవుతున్నారు.

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత సినిమా లలో బాగా పాపులర్ అయింది. ఎంత బాలీవుడ్ నుంచి వస్తే మాత్రం ఇంత బోల్డ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి పొట్టి పొట్టి దుస్తులతో ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూసి ఔరా అని అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకంటూ ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ దిశా పటాని బాగా రెచ్చిపోతుంది. ఎటువంటి దశా దిశా లేకుండా తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ హాట్ పిక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న హాట్ పిక్స్ కి కాంప్లిమెంట్స్ తో పాటు కామెంట్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఎంత మోడలింగ్ అలవాటు ఉన్న మరీ ఇంతగా ఎక్స్పోజ్ చేయడం తగదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు దొరికిందే చాన్స్ అని అందాల ఆరబోతని ఆస్వాదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -