Divi: ప్యాంట్ విప్పి అవి చూపిస్తున్న దివి.. ఏమైందంటే?

Divi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్ర దొరికినా కొందరు నటీనటుటు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలోనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది నటి దివి. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటుడు సునీల్ సతీమణి పాత్రలో కీలక పాత్ర పోషించారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ ద్వారా పరిచయమైన దివి.. మంచి క్రేజ్, పాపులారిటీని దక్కించుకుంది. ఈ షో ద్వారా తన లైఫ్ మొత్తం మారిపోయిందని దివి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. గాడ్ ఫాదర్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులతోపాటు విమర్శకులను సైతం మెప్పించగలిగింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటున్నారు.

 

దివి వడ్త్యా తన అందాలతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందాల ఆరబోతలో డోస్ పెంచింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దివి ప్యాంట్ లేకుండా థైస్ చూపిస్తూ అందరినీ ఊర్రూతలూగిస్తోంది. కేవలం వైట్ షర్ట్ ధరించిన దివి.. చేతిలో కాఫీ పట్టుకున్న ఫోటోలు నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తోంది. ఒంటరిగా కూర్చొని కాఫీ తాగుతుంటూ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలో తన గ్లామర్‌లో మరింత రెచ్చిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. హాట్ అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొంటున్నారు. ఈ ఫోటోను చూసి నెటిజన్లు నోళ్లు వెల్లబెట్టుకుంటున్నారు.

 

కాగా, ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో అలరించిన దివి.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవితో నటించడం తన కల అని, ఆ కల నెరవేరిందన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేశానని, నా పాత్రకు నెగిటివ్ టాక్ వచ్చిందని ఆవేదన చెందారు. అయితే ప్రేక్షకులు తనను తిట్టుకుంటే.. తన పాత్రను తాను న్యాయం చేశానని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. చిరంజీవి గొప్ప వ్యక్తి అని, అతను చిన్నా పెద్దా తేడా లేకుండా తమ తోటి సహ నటులందర్నీ ఒకేలా చూస్తారని దివి చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -