Financial Problems: ఆర్థిక సమస్యలా.. ఈ మొక్కలను ఆ దిశలో నాటాల్సిందే?

Financial Problems: సాధారణంగా మన ఇంటి చుట్టూ అలాగే మన ఇంటి గార్డెన్ లో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారంగా నాటుతూ ఉంటారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. అలాగే కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయి.

మరి ఆర్థిక సమస్యలను దూరం చేసి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఇంట్లో ఎటువంటి మొక్కలు నాటడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లక్ష్మణ మొక్క.. ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఈ మొక్కని నాటుకోవచ్చు. ఈ మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో సంపద నిత్యం ఉంటుందీ. మనీ ప్లాంట్.. మధ్యకాలంలో ఎవరి ఇంట్లో చూసినా కూడా మనీ ప్లాంట్ కనిపిస్తూనే ఉంటుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది.

 

మనీ ప్లాంట్ ను ఇంట్లో ఆగ్నేయ దిశలో నాటాలి. అరటి చెట్టు.. ఈ చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఈ చెట్టును ఈశాన్యంలో నాటడం మంచిది. అరటి పండును విష్ణువు, లక్ష్మి దేవికి సమర్పించాలి. క్రాసులా ఓవాటా.. మొక్క నాటడం వల్ల అది సంపదను ఆకర్షిస్తుందది. ఫెంగ్ షుయ్ ప్రకారం క్రాసులా ఇంట్లోని సంపద ఆకర్షిస్తుంది. అందుకే దీనిని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. తులసి మొక్క.. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే తులసి మొక్క హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలి. తులసి ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం కలిగేలా చేస్తుంది. కనేర్ మొక్క.. ఈ మొక్కలో మూడు రకాలు ఉన్నాయి. ఈ మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అశ్వగంధ.. ఇంట్లో అశ్వగంధ నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. అశ్వగంధ చెట్టు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -