Simran: ఈ స్టార్ హీరోలకు సిమ్రాన్ అంటే ఇంత ఇష్టమా?

Simran: సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా రాణించిన సిమ్రాన్‌.. తర్వాత సినిమాల్లో నటించడం కాస్త తగ్గించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది సిమ్రాన్‌. కొన్నేళ్లపాటు ఓ వెలుగు వెలిగింది. అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది సిమ్రాన్‌. తమిళంలో సిమ్రాన్‌ నటించిన వాలి మూవీతో అక్కడ మంచి పేరు తెచ్చుకుంది సిమ్రాన్‌.

 

ఆ సినిమాలో అజిత్‌ డబుల్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. తెలుగులోనూ మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించిన డాడీ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. నందమూరి బాలకృష్ణ సరసన నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆల్‌టైమ్‌ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది సిమ్రాన్‌. ఈ సమయంలోనే దర్శకులు కంట్లో పడడంతో కెరీర్‌లో తిరుగు లేకుండా దూసుకుపోయింది.

 

స్టార్‌ డమ్‌ తెచ్చిన పెట్టిన మూవీల్లో సిమ్రాన్‌ హిట్‌ చిత్రాలు చాలా ఉన్నాయి. సిమ్రాన్‌ హైట్‌.. తన ఫిజిక్‌.. మేకర్స్‌ను హీరోలను విశేషంగా ఆకట్టుకుంది. టాప్‌ హీరోలు కూడా సిమ్రాన్‌ హైట్‌తో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో సిమ్రాన్‌ నడుముకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అయితే, సాధారణ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో సైతం అనేక మంది దర్శకులు, హీరోలు సిమ్రాన్‌ నడుముకు ఫిదా అయ్యేవారట. ఈ విషయం చాలా మందికి తెలీదు.

 

ఆ హీరోలు తెగ ఆరాటపడ్డడారు..
ముఖ్యంగా టాలీవుడ్‌ పరిశ్రమలో చాలా మంది డైరెక్టర్లు సిమ్రాన్‌ ఫిజిక్‌, హైట్‌పై ఫోకస్‌ చేసేవారట. సిమ్రాన్‌కు ఎలాంటి రోల్స్‌ ఇవ్వాలి, ఎంత అందంగా చూపించాలనే అంశంపై దృష్టి సారించేవారిన టాక్‌. ముఖ్యంగా సిమ్రాన్‌ నాభిపై స్పెషల్‌ ఫోకస్‌ ఉండేదని చెబుతారు. అందుకే చాలా సినిమాల్లో సిమ్రాన్‌ నడుమును, నాభిని ప్రత్యేకంగా చూపించారు దర్శకులు. అగ్ర హీరోలు ఒక్కసారైనా సిమ్రాన్‌తో రొమాన్స్‌ చేయాలని కోరుకొనేవారట. చిరంజీవి, బాలయ్య, నాగార్జు, వెంకటేశ్‌ లాంటి అగ్ర కథానాయకులు ఈ జాబితాలో ఉన్నారట. నాభిని టచ్‌ చేయాలని ఆశించేవారని అప్పట్లో టాక్‌ నడిచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -