Stamina: పురుషుల్లో స్టామినా పెరగాలంటే ఈ పదార్థాలను తినాల్సిందే?

Stamina: పెళ్లి కానీ పురుషులతో పోల్చుకుంటే పెళ్లయిన పురుషులు ఎక్కువ స్టామినాను కలిగి ఉంటారు. ఎందుకంటే పెళ్లి తర్వాత పురుషులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. దాంతో ఒకవైపు బాధ్యతలు మరొకవైపు పని మరొకవైపు సంసారం ఇలా బిజీబిజీగా మారిపోతారు. కొంతమంది హడావిడిలో పడి తినడం కూడా మర్చిపోతూ ఉంటారు. అటువంటి వారు శారీరకంగా మానసికంగా తయారవుతూ ఉంటారు. అది వారి అనారోగ్యానికి దారి తీయడంతో పాటు సెక్స్ లైఫ్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అటువంటి వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల స్టామినాను పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.. అశ్వగంధ కొన్ని సంవత్సరాలు నుంచి అశ్వగంధ ను ఆయుర్వేద మూలికలలో ఉపయోగిస్తూనే ఉన్నారు.

ఈ అశ్వగంధను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యసమస్యల నుంచి బయటపడవచ్చు. అశ్వగంధని తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ ని పెంచడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం అర టీ స్పూన్ అశ్వగంధ పొడిని పాలలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ అశ్వగంధ పొడిని ఉదయం సాయంత్రం తీసుకోవడం మంచిది. ఎండు ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు ఖర్జూరాలు పాలలో మరిగించి రాత్రిపూట తీసుకోవడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి. లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజు ఖర్జూరాలను కూడా తినవచ్చు. ఉసిరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

ఉసిరికాయ జుట్టు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ వగరుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు.. కానీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే ప్రతిరోజు వీటిని తినాల్సిందే అంటున్నారు నిపుణులు. ఉసిరికాయ పౌడర్ ను టీస్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లిని పురుషులు తరచుగా తీసుకోవడం వల్ల వారిలో స్టామినా పెరుగుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తెల్ల ఉల్లిపాయను తిన్నా స్టామినా ఇట్టే పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -