Narendra Modi: అధికారంలోకి రావడానికి మోదీ ఇచ్చిన హామీలేంటో తెలుసా?

Narendra Modi: సాధారణంగా ఎలక్షన్స్ సమయంలో ఎలక్షన్స్ ఎలక్షన్లకు ముందు రాజకీయ నాయకులు ఎన్నో రకాల హామీలను ఇస్తూ ఉంటారు. అది చేస్తాము ఇది చేస్తాము. ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడతాము అంటూ ఎన్నో రకాల హామీలు ఇస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వాటిని పెడుతున్న పెట్టేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు మాత్రమే చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలా అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేసిన వారిలో నరేంద్ర మోడీ కూడా ఒకరు. అవును మీరు విన్నది నిజమే.

అధికారంలోకి రాకముందు ఎన్నో రకాల హామీలను నెరవేరుస్తాను అంటూ హామీ ఇచ్చారు మన అబద్ధాల విశ్వగురు నరేంద్ర మోడీ.. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఏ ఏ విషయాలను చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూడు రోజుల్లో నల్లధనం వెనక్కి అంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత నోట్ల రద్దు నల్ల ధనాన్ని అంతమొందించింది. ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పారు. లీటర్ పెట్రోల్, డీజిల్ కేవలం 35 రూపాయలకు మాత్రమే అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 35 రూపాయలకి లీటర్ పెట్రోల్ డీజిల్ ఇవ్వడం పక్కన పెడితే ఒక్కసారిగా దానికి రెండింతలు రేటు పెంచేసి ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలు నూరు 120 రూపాయల వరకు పెంచేశారు.

 

రూపాయి బలపడుతుందని చెప్పారు. 2022 నాటికి నూరు శాతం స్మార్ట్ సిటీలు, 2022 నాటికి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు, నాటికి గంగా నది పరిశుభ్రత, అలాగే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు,•$ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ చౌకగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవినీతి నిర్మూలన అవుతుందని ఇచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మన అద్దాల విశ్వగురు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా నిత్యవసర వనరులపై భారీగా ధరలు పెంచేశారు. మరి ముఖ్యంగా గ్యాస్ ధరలు అయితే ఆకాశాన్ని అందుతున్నాయి. ఒకప్పుడు గ్యాస్ 600 నుంచి 700 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1200 నుంచి 1300 రూపాయలుగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -