Celebritys Love Marriages: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

Celebritys Love Marriages: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అని కాకుండా అన్ని రంగాలలో ఉన్న యువతీ యువకులు ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒకే రంగానికి చెందిన ఇలాంటి ప్రేమ వివాహాలు మరీ ఎక్కువ అని చెప్పవచ్చు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రేమకు వయసు అడ్డు కాదు అని నిరూపించడానికి వయసుతో సంబంధం లేకుండా తమకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రేమకి ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.

• టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ అతని భార్య ఉపాసన మధ్య ఉన్న వయసు తేడా ఐదు సంవత్సరాలు. ఉపాసన కన్నా రామ్ చరణ్ 8 సంవత్సరాలు పెద్దవాడు.

ఎన్టీఆర్ – ప్రణీత మధ్య కూడా 8 సంవత్సరాల వయసు తేడా ఉంది. ప్రణీత కన్నా ఎన్టీఆర్ ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడు.

• ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా గుర్తింపు పొందిన నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య వయసు తేడా ఎనిమిది సంవత్సరాలు. నాగార్జున కన్నా అమల 8 సంవత్సరాలు చిన్నది.

• కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా గుర్తింపు పొందిన సూర్య జ్యోతిక మధ్య కూడా వయసు తేడా చాలా ఉంది. తనకంటే మూడేళ్లు చిన్నదైనా జ్యోతికని సూర్య ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.

• ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొంది విడాకులు తీసుకొని దూరమైన సమంత నాగచైతన్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య తన కన్నా ఒక సంవత్సరం పెద్దదైన సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

• ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వయసులో తమకన్నా పెద్దవారిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -