Rashmika: రష్మికలో ఫ్యాన్స్ ను టెంప్ట్ చేసిన ఆ పార్ట్ ఏంటో తెలుసా?

Rashmika: చిత్ర పరశ్రమలో హీరోయిన్ గా రానించాలంటే ఎంత కష్టపడాలో తెలిసిందే. మన వ్యక్తిగతమైన ఇష్టమైనవి కొన్ని వదులుకోవాలి. ఇలానే ఉండాలంటే ఈ సినీ ఇండస్ట్రీలో కుదరదు. ప్రతి హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోతుందా అంటే నో అని చెప్పాలి. దానికి బీభత్సంగా లక్ రాసిపెట్టి ఉండాలి. అలాంటి లక్ ను హ్యాండ్ బ్యాగ్ లో కావాల్సినంత పెట్టుకుని ఉన్నింది రష్మిక అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి. బ్యూటీ రష్మిక తెలుగులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సినిమా ఛలో. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.

 

ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ చూసిన స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అమ్మడు అదృష్టమో లేకపోతే కంటెంట్ బాగుందో తెలియదు కానీ ఆమె నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఏకంగా రష్మికను నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. పుష్ప సినిమా పుణ్యమాంటూ పాపులారిటీ దక్కించుకుంది. ప్రజెంట్ రష్మిక పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో అమ్మడికే రివర్స్ కౌంటర్ విధంగా అటాక్ అవుతుంది .

అయితే ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన రష్మికని జనాలు ఈ రేంజ్ లో ట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం డైరెక్టర్సే అంటున్నారు. రష్మిక చూడడానికి చాలా హాట్ గా ఉంటుంది. మెున్న ఈ మధ్య ఓ డ్రెస్ లో ముంబయిలో జిగేల్ అని మెరిసింది. కేవలం ఎదని, తొడలని మాత్రమే ఆ డ్రస్సు కప్పి ఉంచింది. రష్మిక కావాలనే ఆ పార్ట్స్ చూపించేందుకు ఆ డస్సు వేసిందని టాక్. ముఖ్యంగా ఆమె నాభి అందాలు ..నడుము అందాలు ఏ హీరోయిన్ కి ఉండవు. అలా నడుముని వయ్యారంగా విల్లులా వంచి గిరగిరా తిప్పేసే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో లేరు. ఆ కారణంగానే రష్మికను డైరెక్టర్లు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకున్నారే తప్పిస్తే ఆమెకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదని నటించే సత్తా లేదని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -