Raai Laxmi: స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన లక్ష్మీరాయ్ కెరీర్ దెబ్బ కొట్టడానికి కారణం ఇదేనా!

Raai Laxmi: సినీ ప్రియులకు అందాల భామ లక్ష్మీరాయ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాంచనమాల సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ సరసన నటించింది. అనంతరం నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150 లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఈ అమ్ముడు హీరోయిన్ గా ఎంతోకాలం మెప్పించలేకపోయింది.

అయితే గతంలో రాఘవ లారెన్స్ కాంచన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాగానే హిట్ అయింది. కానీ లక్ష్మీరాయ్ కి ఈ సినిమా తర్వాత అంతగా సినిమా అవకాశాలు రాలేదు. అలా హీరోయిన్ కావాల్సిన టైంలో ఈ అమ్మడు పూర్తిగా కెరీర్ పరంగా బెడిసి కొట్టింది. తనకు హీరోయిన్ ఛాన్సులు రావడం ఆగి ఆగిపోయాయి. అనంతరం ఐటెం సాంగ్ లకు పరిమితమైంది. దీనికి కారణం ఆమె కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం అని అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో లక్ష్మీ రాయ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో తన పేరును కూడా రాయ్ లక్ష్మీ గా మార్చుకుంది. బాలీవుడ్ లో మొదటిగా జూలీ 2లో నటించింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటానని ఊహించుకుంది. కానీ రాయ్ లక్ష్మి బి టౌన్ ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది. హీరోల సరసన ఐటెం సాంగ్ లు చేసి అందాలను హాట్ బయటపెట్టినప్పటికీ ఈ అమ్మడికి కలిసి రాలేదు.

ప్రస్తుతం రాయ్ లక్ష్మి కెరీర్ పరంగా పూర్తిగా వెనుకబడింది. ఇలా వెనకబడి ఉండడానికి కొందరు కొన్ని కారణాలు చూసూచిస్తున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ తనకి మొదటిలో ఉందని, కానీ ఐటెం సాంగ్ లో చేయడం వల్ల తన కెరీర్ పూర్తిగా వెనుకబడి పోయిందని కొందరు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -