Balakrishna-Anasuya: స్టార్ హీరో బాలకృష్ణకు అనసూయకు మధ్య ఉన్న ఈ పోలిక తెలుసా?

Balakrishna-Anasuya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బాలకృష్ణ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక బాలకృష్ణ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

విజయవాడలోని బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్ లో బాలకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. ఆ ఈవెంట్ లో యాంకర్ బాలయ్యని మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా.. అని అడుగుతుంది. దాంతో ఆయన మా ఇంట్లో మా మనవళ్ళతోనే నేను తాతయ్య అని పిలిపించుకొను అని సరదాగా అంటాడు. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు బాలకృష్ణకు, అనసూయకు మధ్య ఉన్న తేడాను బయటకు తీసుకొని వచ్చారు. అనసూయకు ఆంటీ అని పిలిస్తే నచ్చదని, కనుక అందరితో అనసూయ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది. ఇక బాలకృష్ణకు తాతయ్య, మావయ్య అంటే నచ్చదని బాల అని పిలవాలని తాజాగా తెలియజేశాడు. ఇక ప్రస్తుతం మీరిద్దరి మధ్య ఉన్న పోలిక సోషల్ మీడియాలో వైరల్ అయితుంది.

అయితే అనసూయకు దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ చెక్కుచెదరని అందం తన సొంతం. కానీ అనసూయ ఆంటీ.. అంటే ఏమాత్రం జీర్ణించుకోలేదు. అయినప్పటికీ నెటిజన్లు అనసూయ ను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం తట్టుకోలేక అనసూయ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా కానీ ట్రోలర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు అనగా అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అనసూయ ఒక పాత్ర చేసింది. అనసూయ యాంకర్ గానే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కూడా తననకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -