Almonds: ప్రతిరోజు నానబెట్టిన బాదం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Almonds: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ డ్రై ఫ్రూట్స్ లో శరీరానికి కావలసిన ఎన్నో రకాల ప్రోటీన్స్ విటమిన్స్ క్యాలరీలు ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. నిరోధక శక్తిని పెంపొందించుతాయి. అయితే మరి నానబెట్టిన బాదం పప్పులను ప్రతిరోజు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నానపెట్టిన బాధను ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన బాదంను తినడం వల్ల విటమిన్ లు పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. బాదంపప్పు 10 నుంచి 15 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత తినడం వల్ల లెక్కకు మించిన పోషకలను పొందవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ నానబెట్టిన బాదంను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడుపై బాదం పప్పు బాగా పనిచేస్తుంది. ఎల్లప్పుడూ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాదం పప్పు తినడం వల్ల ఇమ్యూనిటీని గెయిన్‌ చేసుకోవచ్చు.

 

చిన్న పిల్లలకు బాదాం పొడిని చెక్కెరతో కలిపి ఇవ్వడం వల్ల గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో పెరుగుదల నుండి మొదలుకుని బ్రెయిన్‌ చురుకుగా పనిచేసే వరకు అనేక రకాల ప్రయోజనాలను బాదాం ఇస్తుంది. పిల్లలు తరచుగా బాదంను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. అంతేకాకుండా మగవారిలో శృంగార సామర్థ్యం పెరుగుదలతో పాటు ఆడవారిలో సంతానంకు సంబంధించిన ప్రయోజనాలు కూడా దక్కుతాయి. బాదంను తినడం వల్ల ఇమ్యూనిటీ పెద్ద వారిలో కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు బాదాం తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. రక్త సంబంధిత సమస్యల నుంచి గుండె నొప్పి వచ్చి చావు అంచుల వరకు వెళ్లే వారి వరకు కూడా బాదం వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. పిల్లలు పెద్దలు ప్రతి రోజు బాదంను తినడం వల్ల మానసిక సమస్యలు తొలగిపోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా దక్కుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -