Pregnant: ప్రెగ్నెంట్ స్త్రీలు టీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Pregnant: టీ.. ప్రస్తుత ప్రజల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా టీ కాఫీలకు అలవాటు పడిపోయారు. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ టీ తాగితే కానీ ఎటువంటి పని చేయాలి అనిపించదు. కొందరు రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీ తాగాల్సిందే అని అంటూ ఉంటారు. రోజుకు కనీసం ఒక్కసారైనా కాఫీ లేదా టీ తాగకపోతే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రతిరోజు కనీసం నాలుగు సార్లు అయినా టీలు తాగే వారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.

అయితే టీ తాగడం మంచిదే కానీ మోతాదుకు మించి తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి గర్భిణీ స్త్రీలు టీ తాగవచ్చా టీ తాగడం వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్నవారు కాఫీకి దూరంగా ఉండాలట. ఒకవేళ గర్భవతిగా ఉన్నవారు కాపీలు, టీలు తాగితే 300 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఇకపోతే పాలిచ్చే తల్లులు ఎక్కువగా కాఫీ లేదంటే టీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానేయటం మంచిది.

 

అలాగే మెటబాలిజమ్‌ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండటం మంచిది. అయితే కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు ఈ కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి. చాలామంది ఒత్తిడి సమస్య కారణంగా సాధారణ వ్యక్తులు కాఫీలు టీలు తెగ తాగేస్తూ ఉంటారు. అయితే అ సమయంలో ఆ కాఫీ టీ మీకు ఉపశమం కలిగించినా ఆ తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది టీని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ టీ ఎక్కువగా అలవాటు చేసుకోవడం వల్ల మనం ఎదుర్కొనే ఒత్తడి, ఆందోళన తీవ్రంగా మారుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. టీలోని కెఫిన్ వాడకం ఎక్కువైతే అది ఒత్తిడికి దారి తీస్తుంది. దీనితో పాటు పొట్టలో యాసిడ్ ఏర్పడటాన్ని తీవ్రం చేస్తుంది. దీని వల్ల గుండెలో మంట వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ వారు టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డకు హాని కలుగుతుంది. .

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -