Women: సెక్స్ లో స్త్రీలకు ఏ భంగిమ అంటే ఇష్టమో తెలుసా?

Women: భార్య భర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. అయితే ఈ శృంగారంలో భార్యాభర్తలు కొన్ని రకాల పొజిషన్ లను ఇష్టపడుతూ ఉంటారు. అయితే సెక్స్ పొజిషన్ లలో భర్తకు ఇష్టమైన పొజిషన్లో భార్యకు నచ్చకపోవచ్చు, అలాగే భార్యకు ఇష్టమైన పొజిషన్లో భర్తకు నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తుతూ ఉంటాయి. క్రమంగా అది వారి లైంగిక జీవితం పై ప్రభావం చూపిస్తుంది.

అయితే కొంతమంది శృంగారంలో కొన్ని రకాల పొజిషన్ లు చేయడం అసలు మంచిది కాదు. అటువంటి పొజిషన్లో పాల్గొనడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అలాగే పురుషులు వారి భాగస్వామి కి ఇష్టమైన పొజిషన్లను తెలుసుకొని వాటిలో పాల్గొనడం వల్ల ఇద్దరూ సెక్స్ ని మరింత ఎంజాయ్ చేయవచ్చు. కానీ చాలామంది పురుషులు స్త్రీల ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా వారికి నచ్చిన పొజిషన్స్ మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు.

 

మరి స్త్రీలకు ఎటువంటి పొజిషన్స్ అంటే ఇష్టము అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. అమ్మాయిలంతా వారు వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారు. అయితే మహిళ పై భాగాన ఉండి పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట. అందుకే చాలామంది స్త్రీలు ఆ భంగిమ పట్ల ఆసక్తి చూపిస్తారు. దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్ అంటే కూడా స్త్రీలకు ఎంతో ఇష్టమట.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -