Health Tips: ఆ కాయలు తింటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Health Tips: సాధారణంగా ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఎన్నో రకాల ఉంటాయి. అయితే అందులో దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా మనుషులకూ ఉపయోగపడే విధంగా ఉంటాయి. ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించింది. కాగా ప్రకృతిలో ఉపయోగపడే చెట్లలో మర్రిచెట్టు కూడా ఒకటి. మర్రి చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ మర్రి పండు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మర్రి చెట్టు నుంచి దొరికే ఆకులు కాయల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి మర్రి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మర్రి చెట్టు మూత్ర వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరాన్ని అరికడుతుంది. చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది. శీఘ్ర వీర్య స్ఖలనాన్ని ఆపుతుంది. 5,10 గ్రాముల మర్రి ఊడలను తింటే మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శ్రీఘ్ర స్కలనం కూడా తగ్గిపోతుంది. మర్రి ఆకులను మెత్తగా పేస్టులా చేసి ముఖానికి రాయడం వలన ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు పోయి ముఖం తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది. మర్రికాయలను తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పొట్టిగా ఉన్న పిల్లలు ఈ మర్రికాయలను క్రమం తప్పకుండా తినడం వలన బాగా ఎత్తు పెరుగుతారు. అదేవిధంగా పురుషులు ఈ మర్రికాయలను తినడం వలన వీర్యం గట్టిపడి వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

 

సంతానం లేదని బాధపడే స్త్రీ పురుషులు ఇద్దరూ ఈ మర్రికాయలను తినడం వలన సంతానభాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు రెండు పూటలా ఒక చెంచా మోతాదులో ఈ పొడిని తిని మంచినీరు తాగుతుంటే రకరకాల యోని స్రావాలు తగ్గిపోతాయి. అధిక వేడి కూడా నశిస్తుంది. అలాగే లేత మర్రి వూడలను నూరి చనుమొనలకు పెట్టుకుంటే జారిపోయిన స్తనాలు గట్టిపడుతాయి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -