Relationship: వాడిన కండోమ్ మళ్ళీ ఉపయోగిస్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Relationship: సాధారణంగా చాలామంది పురుషులు కండోమ్ విషయంలో చేసే తప్పులలో మొదటి తప్పు ఒక కండోమ్ ను ఎక్కువసార్లు వినియోగించడం. చాలామంది డబ్బు కక్కుర్తి పడి కండోమ్ ఎలా పడితే అలా ఒకటికంటే ఎక్కువ సార్లు వినియోగిస్తూ ఉంటారు. ప్రతి నలుగురిలో ఒకరు వాడిన కండోమ్ నే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు. అలాగే పురుషులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కండోమ్ ని కొనుగోలు చేసే ముందు ప్యాకెట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ను కచ్చితంగా చెక్ చేయాలి.

దాని టైం అయిపోతే వాడకూడదు. అలాగే ఎప్పుడు కూడా కండోమ్ ను చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. కండోమ్స్ వేడి తగేలే ప్రాంతాల్లో ఉంచకూడదు. డ్యామేజ్ అయిన వాడటం వల్ల ఉపయోగం ఉండదు. ప్యాకెట్స్ లో పెడితే కండోమ్ త్వరగా పాడైపోతుంది. కొంతమంది కండోమ్స్ ను బ్యాక్ ప్యాకెట్లలో పర్సులలోనూ పెడతారు. అలా చేయడం వల్ల అవి తొందరగా పాడవుతాయి. కండోమ్ ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి.

 

అంతేకాకుండా కొంతమంది ఒకేసారి రెండు మూడు కండోమ్స్ ను కూడా పురుషాంగానికి తొడుగుతారు. కానీ అలా చేయడం ప్రమాదకరం. సెక్స్ చేసే సమయంలో ఒకసారి ఒకే కండోమ్ మాత్రమే ఉపయోగించాలి. చాలామంది సెక్స్లో పాల్గొనే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కండోమ్ లు ధరించి సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు. అలాగే ఒకసారి వాడిన కండోమ్ ని మళ్లీ అసలు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోగా లేనిపోని రోగాలు వస్తాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -