Rakesh Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్‌లో దూసుకుపోవాలా.. అయితే ఝున్‌ఝున్‌వాలా చెప్పిన సూత్రాలు ఒక్కసారి చుడండి..!

Rakesh Jhunjhunwala: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిచాలనే ఆలోచనతో వివిధ రకాలుగా తమ వ్యాపారాలు, ఉద్యోగాలను చేస్తుంటారు.  అయితే స్టాక్‌ మార్కెట్‌ వైపు అడుగులు వేయాలనుకునే వారు మాత్రం రాకేష్‌ ఘున్‌ఝున్‌వాల గురించి తెలుకోక ఉండరు. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఓ రేంజ్‌లో సంపాదించాలనే కలలు కనడం మొదలు పెడుతారు. ఆయన స్టాక్‌ మార్కెట్‌లో దూసుకెళ్లిన తీరు, ఆయన వ్యహాలు, పెట్టుబడుల పద్దతి గురించి గూగుల్‌లో సైతం వెతుకున్నారంటే ఆయన ఆలోచన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యాపార మేధావుడి హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో ఆయన స్టాక్‌ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు, ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీల గురించి తెలుసుకుందాం.

రాకేష్‌ ఘున్‌ఘున్‌ వాల 1985లో ఆయన సోదరుడు రాజేష్‌  వద్ద రూ. 5000 తీసుకుని మార్కెట్‌లో ట్రెండింగ్‌ పెట్టాడు. ఆ రూ.5000  కొన్న టాటా టీషేర్లు ఆయనకు ఎన్నో లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కేవలం రూ.43తో కొన్న షేరు మూడు నెలల్లోనే మూడు రేట్ల లాభాలు తీసుకోచ్చింది. ఆ తర్వాత ఆయన అడుగు ఎప్పటికి వెనక్కి పడలేదు.

స్టాక్‌ మార్కెట్‌లో రాణించాలంటే ఝున్‌ఝున్‌ వాలా చెప్పిన కొన్ని  సూత్రాలు ఇవే..
  1. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలను కునే వారు నష్టాలను సైతం ఎదుర్కోగలగాలి.
  2. మార్కెట్‌లో నష్టపోతున్నట్లు గుర్తించి ఎప్పుడు పక్కకు తప్పుకోవాలలో తెలుసుకోవాలి.
  3. అసమంజసమైన వ్యాల్యువేషన్‌లో  పెట్టుబడులు పెటొద్దు. వెలుగులో ఉన్న కంపెనీలపై ఆశతో అడుగులు వెయొద్దు.
  4. పెట్టుబడులు పెట్టే ముందు బాగా అధ్యాయనం చేసి  ఏ షేరులో పెడితే లాభాలు వస్తాయో గ్రహించి  చేయాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచివి కావు. అవి ఎప్పటికైన నష్టాలు చేకూరుస్తాయి. భావోద్వేగాలతో పెట్టుబడులు పెటోద్దు. అలాంటి పెట్టుబడులు వందశాతం నష్టాలే మిగుల్చుతాయి.
  5. పోటీతత్వం, సమర్థవంతమైన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి.
  6. మంచి ట్రెడర్, ఇన్వేష్టర్‌గా  ఉండాలనుకుంటే రెండింటిని వేర్వేరుగా ఉంచాలి.
  7. మార్కెట్‌ అసంబద్ధమైందని, మీకు మీరే శ్రేష్టమైన వారు అనుకుంటే తప్పుల నుంచి మీరు ఎప్పటికి బయటకు రాలేరని ఝున్‌ఝన్‌వాల సూచించారు.
  8. గతంలోనే నాకు ఆర్థిక వేత్తలు ఇచ్చిన సలహాలు పాటించి ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడని కానన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -