Weight: ఎక్కువ సార్లు శృంగారం చేస్తే బరువు పెరుగుతారా?

Weight: సాధారణంగా పెళ్లయిన తర్వాత పురుషుల్లో మహిళల్లో శరీరాకృతిలు అనేక రకాల మార్పులు వస్తుంటాయి. పురుషులతో పోల్చుకుంటే మరి ముఖ్యంగా స్త్రీలు పెళ్లి తర్వాత చాలా లావు పెరుగుతూ ఉంటారు. పురుషులు కూడా చాలామంది పెళ్లి తర్వాత విపరీతంగా లావు పెరుగుతూ ఉంటారు. కానీ పురుషులతోనే స్త్రీలు ఎక్కువగా లావు అవుతారని చెప్పవచ్చు. అయితే చాలామంది పెళ్లి తర్వాత లావు అవడానికి గల కారణం శృంగారం అని అనుకుంటూ ఉంటారు. కేవలం శృంగారం మాత్రమే లావు అవడానికి కారణం అని అనుకోవడం భ్రమ అని చెప్పవచ్చు.

లావు పెరగడానికి సెక్స్ కూడా ఒక కారణమైనప్పటికీ సెక్స్ తో పాటు మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుంది. అందుకే ఊహించని విధంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయి. శారీరిక కలయిక కారణంగా అమ్మాయిల నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరగుతారు. అప్పటి వరకు పుట్టినింట్లో తినే తిండికి, అత్తారింటిలో తినే తిండికి చాలా మార్పులు ఉంటే కూడా ఇలా శరీరంలో మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత చాలామందికి అమ్మాయిలకు బరువు బాధ్యతలు పెరుగుతాయి.

 

అత్తింట్లో అందరూ తిన్న తర్వాత తిని పడుకోవడం,సరైన నిద్ర లేక, పిల్లలు పుట్టడం, ఆలోచనలు ఎక్కువగా ఉండడం, ఒత్తిడి, బాధ్యత ఇలాంటివన్నీ కూడా శరీర బరువు పెరగడానికి కారణం అవుతాయి. వివాహం తర్వాత మహిళలు లావు అయితే కావొచ్చు కానీ, అలా బరువు పెరగడానికీ సెక్స్ కి ఎటువంటి సంబంధం లేదట. తీసుకునే ఆహారం, మానసిక ఆందోళనలు తగ్గడం శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాల వల్ల పెళ్లి తర్వాత చాలా మంది లావు అవుతూ ఉంటారు. అంతే కానీ సెక్స్ కి బరువు పెరగడానికి సంబంధం లేదు. పురుషుడి వీర్యం మహిళలో చేరడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉండవు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -