Relationship: సుఖం కోసం ఇలాంటి తప్పులు ప్రమాదం?

Relationship: సాధారణంగా స్త్రీ పురుషులకు సెక్స్ విషయంలో అనేక రకాల సందేహాలు, భయాలు అపోహలు ఉంటాయి. చాలా మంది లైంగికజీవితం ఆనందంగా సాగుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ ఆనందం పొందాలని ఆశపడుతుంటారు. ఆ ఆశతో కొన్ని చేయకూడని పనులు చేసి తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. చాలామంది భార్యాభర్తలు చేసే మొట్టమొదటి తప్పు కూడా ఇదే అని చెప్పవచ్చు. సెక్స్ విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు.

ఆ తప్పుల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మామూలుగా అడ్వర్టైజ్మెంట్లలో పురుషులలో లైంగిక ఆసక్తినీ పెంచే ఆయుర్వేద మందులు ఇవే అని కొన్నింటిని చూపిస్తూ ఉంటారు. చాలామంది వాటి గురించి సరైన అవగాహన లేక వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలా వాటి గురించి పూర్తిస్థాయిలో తెలియకుండా ఉపయోగించడం వల్ల లేనిపోనీ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అటువంటి మందులు వాడే చాలామంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు.

సెక్స్ అనేది చాలా సున్నితమైన అంశం. ఏ ఇబ్బంది కలిగినా కూడా దంపతుల్లో ఏ ఒక్కరు కూడా శృంగారంలో పూర్తిస్థాయిలో అనుభూతిని పొందలేరు. కాబట్టి సెక్స్ పరంగా ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సెక్స్ పై ఆసక్తి పెంచుకోవాలన్న ఆరాటం అనుభూతి ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కానీ లైంగిక ఆసక్తితో ఎటువంటి మందులు అంటే అటువంటివీ వాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు ప్రమాదం కూడా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా గడపాలి. పడకగదిని సరికొత్తగా అలంకరించుకోవాలి. ఏకాంతంలో చక్కని సంగీతాన్ని ఆస్వాదించాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -