Devotional: ఆ పనులు అస్సలు చేయకండి.. లేదంటే?

Devotional: సాధారణంగా చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పూజించాలన్న శనీశ్వరుడి ఆలయానికి వెళ్లాలి అన్న భయపడుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చని దేవుని అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా కూడా కోటీశ్వరులు అవడం ఖాయం. అలాగే శని ఒక్కసారి ఆగ్రహించాడు అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా అంతా పోయి చివరికి ఏమీ లేని పరిస్థితికి కూడా వస్తుంటారు. శని దేవుడి కరుణ ఎవరి మీద అయితే ఉంటుందో వారు జీవితంలో ఎంతో సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు.

మామూలుగా శనీశ్వరుడికి కోపం ఎక్కువ. కోపంలో ఎవరిపై అయినా కానీ ఆగ్రహించాడు అంటే చాలు వారు అష్టకష్టాలను అనుభవిస్తారు. అటువంటి వారు జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పెద్దలు చెబుతుంటారు. అందుకే శని దేవునికి కోపం తెప్పించే పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి శని దేవునికి కోపం తెప్పించి ఆ పనులు ఏంటి? ఎటువంటి పనులు మనం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది మొబైల్ ఫోన్ చూస్తూ అర్ధరాత్రి వరకు మేలుకొంటూ ఉంటారు. అలా మేలుకోవడం శనిదేవునికి అసలు ఇష్టం ఉండదు.

 

ఇంకొందరు అయితే సూర్యోదయం అయ్యి మిట్టమధ్యాహ్నం అవుతున్న కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుంటూ ఉంటారు. అసలు చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించకపోవడం కూడా తప్పే. తల్లిదండ్రులను గౌరవించకుండా అగౌరవ మర్యాదగా కోపగించుకుంటూ తిడుతూ మాట్లాడడం వల్ల శని దేవుడు ఆగ్రహానికి లోనవుతాడు. చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటంటే ఇతరుల డబ్బుల కోసం ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రమశిక్షణ అన్నది ఖచ్చితంగా ఉండాల్సిందే. క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే శనిదేవునికి వేస్తారు నచ్చదు. అదేవిధంగా అమావాస్య రోజున మాంసం మందు తాగడం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లో నీటి ట్యాంక్ ఎప్పుడూ పడమర దిక్కులోనే ఉండాలి. అలాగే ఇంట్లో పనిచేసి పని మనుషులపై పెత్తనం చెరయించడం లాంటివి చేయకూడదు. వారు కూడా మనలాగే మనసులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -