Eesha: క్లీవేజ్ అందాలతో రెచ్చగొడుతున్న ఈషారెబ్బా.. మత్తెక్కించే చూపులతో?

Eesha: సోషల్ మీడియా రాక ప్రపంచంలో ఒక ప్రభంజనం
అనే చెప్పాలి. ఇతరులతో టచ్ లో ఉండటం లో ఎంత ఉపయోగపడుతుందో సెలబ్రెటీల గురించి తెలుసుకోవడం లో కూడా అంతే ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. సినిమా స్టార్లు కూడా అభిమానులతో వారి విషయాలను పంచుకుంటూ ఉంటారు. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతూ ఉంటారు.

కుర్రకారు మతి పోగొడుతున్న భామ!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్ లలో ఒకరు ఈషా రెబ్బా. అందం అభినయం కలబోత ఈ హీరోయిన్. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది ఈ తెలుగందం.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరే ఫోటోలు పెడుతూ యువత మనసు కొల్లగొడుతూ ఉంటుంది ఈ చిన్నది. సినిమాల సంగతి ఎలా వున్నా సోషల్ మీడియా లో హాట్ చిత్రాలు పంచుకోవడం మాత్రం తప్పదు. తన ఫాలోవర్స్ కి మాత్రం మత్తెక్కించే ఫోటోలతో ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

ఈ అమ్మడు షేర్ చేసిన చిత్రాలు నెట్టింట వైరల్ గా మారాయి. టాన్ జీన్స్ వేసుకుని టాప్ తీసేసి దిగిన ఫోటోలు టాప్ లేపాయి. ఈ ఫోటో చూసిన వాళ్ళు అందరూ అబ్బా అంటున్నారు. ఇన్ని చేసినా తెలుగులో ఈషా స్టార్ హీరోయిన్ అవ్వకపోవడం ఆశ్చర్యం. ఈ తెలుగు హీరోయిన్ ఇతర భాషల్లో కూడా చిత్రాలు చేస్తూ ఉంది. 90ల తరువాత ఏ తెలుగు హీరోయిన్ స్టార్ స్టేటస్ చూడలేదు. టాలెంట్ ఉన్నా ఈషా స్టార్ స్టేటస్ కి దూరంగానే ఆగిపోయారు. మంచి చిత్రాలు చేస్తున్నా అవి పెద్ద విజయాలు సాధించలేకపోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -