Esha Gupta: అర్థనగ్నంగా కనిపిస్తూ అందాలతో రచ్చ చేస్తున్న ఈషా గుప్తా?

Esha Gupta:  సోషల్ మీడియా ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో కానీ అప్పటినుంచి చాలామంది సెలబ్రేటీలు తమ అందాల విందును ఎంతో బోల్డుగా వడ్డిస్తున్నారు. కొంతమంది సెలబ్రేటీలు అయితే అర్థనగ్నంగా కనిపిస్తూ నెటిజన్ల ను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఇదే తరహాలో తాజాగా ఒక హీరోయిన్ బోల్డుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఫోటోలు చూసినవారు నూరేళ్లబడుతున్నారు.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా. ఈమె గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఇంటర్నేషనల్ మాజీ మిస్ ఇండియా కూడా. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో బోల్డ్ గా తన అందంతో హడావిడి చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈషా గుప్తా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది.

ఈషా మొదట జన్నత్ మూవీతో నటిగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక తెలుగులో హీరో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాట తో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది అమ్మడు. ఆ పాటతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈభామ.

ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా లో ఈ అమ్మడు తన టాప్ మొత్తం విప్పేసి అర్థనగ్నంగా కనిపించింది. దాంతో ఈమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈషా కు సంబంధించిన ఆ బోల్డ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఈషా మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో తన అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తుంది.

1

2

3

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -