Upasana: ఉపాసన ప్రెగ్నెంట్ అయినా ఆమెకు టెన్షన్ తగ్గలేదా?

Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న కుటుంబం మెగా కుటుంబం. దాసరి నారాయణ రావు మరణం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా మారడం అందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనను తాజాగా తీపి కబురును వెల్లడించడం తెలిసిందే.

 

పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారు. కొణిదెల ఫ్యామిలీ మరియు కామినేని ఫ్యామిలీలు కలిసి సంయుక్తంగా ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ వార్త విన్న మెగా అభిమానులు పండగ చేసుకోవడం తెలిసిందే. మెగా కుటుంబం నుండి వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ వారు సంబరాలు చేసుకున్నారు.

 

పదేళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు తీపి కబురు అందించగా.. అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఉపాసన ప్రెగ్నెన్సీ వార్త విన్న తర్వాత కూడా చిరంజీవి తల్లి అంజనమ్మకు మాత్రం సంతోషం లేదట. పైగా ఆమెకు టెన్షన్ మొదలైందనే టాక్ నడుస్తోంది. మనవరాలు త్వరలోనే బిడ్డను కనే వార్త విన్న తర్వాత కూడా ఆమె ఎందుకు టెన్షన్ పడుతుందంటే?

 

ఉపాసనకు మూడు నెలలు నిండినట్లు సమాచారం. అయితే ఉపాసన శరీరం ఫిట్ గా ఉన్నా ఆమె గర్భసంచి మాత్రం వీక్ గా ఉందనే టాక్ నడుస్తోంది. ఈ విషయంలోనే చిరంజీవి తల్లి టెన్షన్ పడుతోందట. బేబి విషయంలో ఉపాసన చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు ఇప్పటికే ఆమెకు సలహా కూడా ఇచ్చారట. అందుకు తగ్గట్టుగా చిరంజీవి భార్య సురేఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట.

 

కానీ చిరంజీవి తల్లి అంజనమ్మ మాత్రం ఉపాసనకు పాప/బాబు పుట్టి తన చేతిలోకి వచ్చేంత వరకు ఈ టెన్షన్ ఇలానే ఉంటుందనే టాక్ నడుస్తోంది. పది సంవత్సరాల తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తీపి కబురు అందించినా కానీ నానమ్మ అంజనమ్మ మాత్రం ముని మనవడు/మనవరాలు వచ్చేంత వరకు సంతోషంగా ఉండలేదని ఇండస్ట్రీలో జనాలు గుసగుసలాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -