Tamannaah: ప్రముఖ నటి తమన్నా గర్భవతి అయ్యారా.. ఏం జరిగిందంటే?

Tamannaah: సినిమా ఇండస్ట్రీ అంటేనే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలను మనం వినాల్సి ఉంటుంది. ఇలా ఒక హీరోయిన్ హీరో కలిసి బయట ఎక్కడైనా కనిపించినా లేకపోతే వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు పుట్టుకొస్తాయి. అయితే ఇండస్ట్రీలో ఇలా సెలబ్రిటీల గురించి వార్తలు రావడం సర్వసాధారణం అయితే కొందరు ఈ వార్తలను పెద్దగా పట్టించుకోరు మరికొందరు కొన్నిసార్లు హద్దు మీరితే ఈ వార్తలపై స్పందించి ఖండిస్తుంటారు.

ఇకపోతే తాజాగా నటి తమన్నా కూడా ఈ విధమైనటువంటి వార్తలలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను నూతన సంవత్సరం సందర్భంగా నడిరోడ్డుపై లిప్ లాక్ చేయడమే కాకుండా ఆయనతో కలిసి పలు సందర్భాలలో బయట కనిపించడంతో ఇద్దరు మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను తమన్నా ఖండించే ప్రయత్నం చేసిన ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా తమన్నాకు సంబంధించి మరొక వార్త కూడా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే తమన్నా ఇదివరకే ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.తమన్నా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోతో రహస్యంగా ప్రేమ యానం నడపడమే కాకుండా ఆ హీరో కారణంగా గర్భవతి అయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా తమన్నా ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఆ హీరోతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె అబార్షన్ చేయించుకున్నారని తెలుస్తుంది.

 

ఇక అబార్షన్ అనంతరం ఆ హీరోతో సినిమాలలో చేసే అవకాశం వచ్చిన ఇప్పటివరకు తమన్నా అతనితో సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదని పైగా అతని నుంచి ఈమె దూరంగా ఉంటున్నారని వార్త సంచలనగా మారింది.ఇలా తమన్నా గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు తమన్నా ప్రేమించిన ఆ కోలీవుడ్ హీరో ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు. మరి తమన్న గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -