Genelia: పెళ్లికి ముందే భర్తతో కలిసి జెనీలియా అంత పని చేసిందా?

Genelia: జెనీలియా ఈ పేరు చెబితేనే హసిని అని అందరికీ టక్కన గుర్తొస్తుంది.బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సత్యం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ విధంగా జెనీలియా తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడిపారు.ముఖ్యంగా ఈమె కెరీర్ కు బొమ్మరిల్లు సినిమా ఎంతో ప్లస్ పాయింట్ అయింది ఇప్పటికీ ఈ సినిమా చూసిన ఎక్కడా ఏమాత్రం బోర్ కొట్టదు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ చిన్న కుమారుడు అయిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా దంపతులకు ఇద్దరు కుమారులు కూడా గలరు. ఈ విధంగా వివాహం అనంతరం జెనీలియా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇకపోతే తాజాగా జెనీలియాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జెనీలియా పెళ్లికి ముందే నటుడు రిషితేష్ తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగారని అయితే ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి కాకుండానే లైంగికంగా కూడా కలిసారని తెలుస్తోంది. ఈ విధంగా వీరు చేసిన పని వల్ల ఇంటి పరువు పోకూడదన్న ఉద్దేశంతో తన తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా జెనీలియా చేసిన పని వల్ల కుటుంబ పరువు పోతే రాజకీయాలలో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే రిషితేశ్ తో తన వివాహం జరిపించారట.

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -