Lifestyle: నైటీల వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలిస్తే అమ్మాయిలు షాకవ్వాల్సిందే!

Lifestyle: భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు.. ఆచార్య వ్యవహారాలు,కట్టు బొట్టు, సంస్కృతి సాంప్రదాయం ఎన్నో విషయాలలో భారతదేశం ని చూసి ఇతర దేశ ప్రజలు గర్వపడుతూ గౌరవిస్తూ ఉంటారు.అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు. ఇక్కడి పద్ధతుల్ని అవలంభించడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇంతకుముందు రోజుల్లో స్త్రీలు సాంప్రదాయం ప్రకారం చీరను కట్టుకునే వారు.. ఆ తర్వాత రాను రాను చీరలు కట్టుకోవడం మానేసి డ్రస్సులు వేసుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా డ్రెస్సులు చీరలు మానేసి నైటీలకు పూర్తిగా అలవాటు పడిపోయారు.

చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ నైటీలు ధరిస్తున్నారు. మరి విచిత్రమైన విషయం ఏమిటంటే ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఈ నైటీలోనే గడుపుతున్నారు. ప్రస్తుతం అందరు విధిగా పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ అసహ్యంగా కనిపిస్తున్నారు. పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటు వేసుకుని పొద్దున్నే తీసేసేది. కానీ మన వారు ఫ్యాషన్ గా దాన్ని పొద్దంతా శరీరం మీదే ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే ఫర్వాలేదు. దాని మీద తిరుగుతున్నారు. బజారుకు కూడా వెళ్తున్నారు. ఈ పాడు సంప్రదాయంతో అందరి మతులు పోతున్నాయి.

 

చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు. సాక్షాత్తు మహాలక్ష్మీ దేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు. అయితే నైటీలు వేసుకోవడం వల్ల శరీర ఆకృతి కూడా ఇష్టం వచ్చినట్టుగా పెరిగిపోతోంది. స్త్రీలు నమ్మకపోయినా కూడా ఇది నిజం. ఎందుకంటే చీర కట్టులో మనం ఎక్కడికక్కడ గట్టిగా బిగిస్తూ శరీర భాగాలను టైట్ గా ముడి వేస్తూ ఉంటారు. కానీ నైటీలు వచ్చిన తర్వాత అలా దిగేసుకోవడం వల్ల శరీరం ధానంతట అదే ఇష్టం వచ్చిన విధంగా పెరిగిపోవడంతో పాటు శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు నైటీలు వేసుకున్న ఆడవారి శరీర్ ఆకృతి చూస్తే చాలా లావుగా మారిపోయి ఉంటారు. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నైటీలు వేసుకోవడం వల్ల శరీర ఆకృతి మారిపోయి ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -