Gunathilaka: హెల్మెట్ లేకుండానే రసక్రీడ ఆడిన గుణతిలక.. మహిళను బెదిరించి అది కూడా లేకుండానే..!

Gunathilaka:ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లి సిడ్నీలోని ఓ మహిళతో రసక్రీడ ఆడిన శ్రీలంక క్రికెటర్ గుణతిలక కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవంబర్ 2న సిడ్నీ మహిళను గుణతిలక రేప్ చేశాడనే ఆరోపణతో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 6న అతడిని అరెస్టు చేయగా.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

తనకు బెయిల్ కావాలని అతడు పెట్టుకున్న దరఖాస్తును సిడ్నీ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం సిడ్నీ పోలీసుల కస్టడీలో ఉన్న గుణతిలక.. టిండర్‌లో తనకు పరిచయమైన మహిళతో పలు మార్లు వీడియో కాల్స్ మాట్లాడి ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యం చేశాడని సమాచారం.

సిడ్నీ పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈనెల 2న సిడ్నీలోని మహిళ ఇంటికి వెళ్లిన గుణతిలక అక్కడ ఆమె వద్దనకుండా వినకుండా కిస్ చేశాడు. ఆమెను తన కౌగిట్లో బంధించి నలిపేశాడు. ఆమె తన మణికట్టుతో తనను పట్టుకున్న గుణతిలకను వదిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ లంక క్రికెటర్ మాత్రం ఆమెను తన కౌగిలిలో బంధించాడు. సదరు మహిళ తిరస్కరించే సరికి ఆమెను రెండు మూడు సార్లు కిందకు తోసేశాడు.

అదే క్రమంలో మహిళను అత్యాచారానికి పాల్పడ్డాడు. కండోమ్ వాడకుండానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ కొద్దిసేపు అపస్మారక స్థితికి వెళ్లింది. తర్వాత ఆమె మెదడుకు స్కానింగ్ చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గుణతిలకకు భారీ షాక్ తప్పేలా లేదు.

లంకకు మూడు ఫార్మాట్లలో ఆడుతున్న గుణతిలక.. గతనెల తన జట్టుతో కలిసి ఆసీసీ కు వెళ్లాడు. అక్టోబర్ 16న నమీబియాతో తొలి క్వాలిఫై మ్యాచ్ ఆడాడు. కానీ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గాయమైనా స్వదేశానికి తిరిగిరాకుండా ఈ కథంతా నడిపాడు. టోర్నీలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత లంక జట్టంతా తిరిగి కొలంబోకు చేరుకున్నా గుణతిలక మాత్రం సిడ్నీలో ఊచలు లెక్కబెడుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -