Lifestyle: షాకింగ్ విషయాలను చెప్పిన గురూజీ.. నోరు అదుపులో ఉండాలంటూ?

Lifestyle: సాధారణంగా ఎంతో మంది ప్రముఖ పండితులు గురువులు ఎన్నో ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాలను ప్రజలకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అయితే మీరు చెప్పే వ్యాఖ్యలను మాటలను మనం పాటించడం వల్ల మన జీవితంలో ఉన్నత ఎత్తుకు ఎదుగుతూ ఉంటారు.అయితే మన జీవితం ఉన్నత స్థానంలో ఉన్న మనకు ఏ విధమైనటువంటి మానసిక శారీరక రోగాలు లేకుండా ఉండాలన్న మన నోరును అదుపులో పెట్టుకోవాలని ప్రముఖ గురూజీ తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలన్న మన శరీరంలోని మన మనసులోని చెడు వ్యర్థాలు బయటికి పోవాలన్న ఎప్పుడు కూడా మన నోరు అదుపులో ఉండాలని నోరు అదుపులో ఉన్నప్పుడే మన ఆరోగ్యం ఆలోచనలు కూడా బాగుంటాయని తెలియజేశారు. కొన్నిసార్లు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని తెలిపారు.

 

అందుకే నోరుని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలని ఇలా అదుపులో పెట్టుకున్నప్పుడే మనకు ఏ విధమైనటువంటి సమస్యలు రావని తెలియజేశారు. ఇలా మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం కావచ్చు అయితే మాటలకు బదులు మనం ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా జ్ఞానం పెంపొందించే పుస్తకాలు చదవడం మంచిది ఇక యోగ వంటి వాటిని అనుసరించడం వల్ల మన నోరు అదుపులో ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -