Mrunal: కుర్రాళ్లు మృణాల్ ను ఇలా చూస్తే అస్సలు తట్టుకోలేరుగా.. ఏం అందమంటూ?

Mrunal: మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి మరాఠీ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమాలో ఈమె చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. త్వరలోనే ఈమె నాచురల్ స్టార్ నాని నటించబోతున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని దసరా సినిమా పనులలో బిజీగా ఉండటంవల్ల సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. దీంతో ఈమె హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

 

ఇలా హాలిడే వెకేషన్ లో ఉన్నటువంటి మృణాల్ తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె సముద్రపు ఒడ్డున బ్లూ కలర్ బికినీ ధరించి అందాల ఆరబోతతో రచ్చ చేశారు. ఇలా ఎవరు ఊహించని విధంగా ఈమె అందాల గేట్లను ఎత్తివేస్తూ అందాల ప్రదర్శన చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

ఇలా బికినీలో ఉన్నటువంటి ఫోటోలు క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది కుర్రకారులు ఈ ఫోటో పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. బికినీలో ఈ అందాలను చూడటం కష్టతరం అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు బికినీ ధరించి గ్లామర్ హీట్ పెంచేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈమెను ఇలా బికినీలో చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా మిమ్మల్ని ఊహించుకోలేకపోతున్నాము అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరైతే RIP సీతామహాలక్ష్మి అంటూ కామెంట్ చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -