Hairfall: చలికాలంలో ఈ తప్పులు చేస్తే మీ జుట్టు కుచ్చులా ఊడడం ఖాయం!

Hairfall: అందంగా కనిపించే వాటిలో జుట్టు ఒకటి. జుట్టు ఉంటేనే చూడ్డానికి అందంగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వాడే షాంపూల వల్ల, బయట ఉండే కాలుష్యాల వల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో కూడా జుట్టు సమస్యలు ఎదురవుతుంటాయి.

 

ముఖ్యంగా చుండ్రు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల జుట్టు మరింత ఊడుతుంది. అయితే ఈ శీతాకాలంలో జుట్టును కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ కాలంలో కొన్ని జుట్టు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆ సమస్యలతో పాటు పరిష్కారాలు తెలుసుకుందాం.

 

ఫ్లోకి స్కాల్ప్, చుండ్రు ఈ సమస్యలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు కూడా రాలుతుంది. కాబట్టి ఆలివ్ లేదా కొబ్బరినూనెను వేడి చేసి అందులో నిమ్మరసం కలిపి తలపై మసాజ్ చేసి 20 నుండి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మంచి షాంపూ లేదా కండీషనర్ తో జుట్టును కడుక్కోవాలి.

 

ఈ కాలంలో చిట్టు పొడిగా, చిట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక దీనికి పరిష్కారం ఏంటంటే.. జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. ప్లాస్టిక్, బోర్ బ్రిస్టల్ లతో కలిసి ఉన్న వెంటెడ్ హెయిర్ బ్రష్ ను వాడాలి. ఇంకా ఈ కాలంలో తేమ లేకపోవడంతో ఇటు బాగా పొడిబారుతుంది. దీంతో జుట్టు మొత్తం నిర్జీవంగా కనిపిస్తుంది.

 

అయితే చిక్కులను తొలగించడానికి పెద్ద పళ్ళతో కూడిన దువ్వెనను ఉపయోగించాలి. అంతేకాకుండా జుట్టుకు తేనెను పట్టించాలి. తర్వాత టవల్ తో కప్పి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇక ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ముఖ్యంగా జుట్టుకు ప్రతిరోజు నూనెతో మసాజ్ చేయడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -