Hansika: హన్సిక భర్త అలాంటి వ్యక్తా.. షాకింగ్ విషయాలు రివీల్!

Hansika: తమిళ నాట పెద్ద హీరోయిన్ లలో ఒకరుగా ఉన్న హన్సిక పెళ్ళిపీటలెక్కుతుంది. ఆదివారం నాడు హన్సిక పెళ్ళి సోహెల్ ఖతూరియా అనే ముంబై బిజినెస్ మ్యాన్ తో ధూమ్ ధాం గా జరగనుంది. పెళ్ళికి సంబందించిన అన్ని పనులూ పూర్తయ్యాయి.ఇక పెళ్ళి ముహూర్తం అసన్నమవడమే తరువాయి. పెళ్ళికి కావలసిన అరేంజ్మెంట్స్ చాలా భారీ ఎత్తులో చేశారు.

ఇలా అయ్యిందేంటి చప్మా!

ట్రెండ్ ని ఫాలో అవుతూ హన్సిక-సోహెల్ ఖతూరియా జైపూర్ లో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈ మధ్య పెద్ద పెద్ద వారందరూ అదే నగరంలో పెళ్ళి చేసుకోవడం మనకి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక పెళ్ళి కూడా అక్కడే జరిగింది. హన్సిక పెళ్ళి జైపూర్ లోని మంటోడా ప్యాలెస్ లో జరగనుంది. ఇటీవల హన్సిక మెహందీ ఫంక్షన్ జరిగింది.

మెహందీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది హన్సిక. అయితే ఈ ఫంక్షన్ లో సోహెల్ ప్రవర్తించిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిందట. అక్కడ ఉన్న వారు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు అనే చెప్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, స్థానిక కోలీవుడ్ మీడియా ప్రకారం సోహెల్ హన్సిక ప్రైవేట్ పార్ట్స్ మీద చెయ్యి వేశారట.వేసి అసలు తియ్యనేలేదట. ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ కి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది అని చెప్పుకుంటున్నారు. అయితే హన్సిక తన పెళ్ళి గురించి అనౌన్స్ చేయగానే అందరూ సోహెల్ గురించి శోధించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా అతగాడికి ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది అని తెలుసుకున్నారు. ఈ రెండో పెళ్ళి బాపతు నీకెందుకు అని ఆమె అభిమానులు,కొంత మంది నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టారు. డబ్బు చూసి హన్సిక ఈ పెళ్ళికి ఓకే చెప్పి ఉండవచ్చు అన్న వారూ లేకపోలేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -