Hansika Motwani: భర్తతో కారులో ఆ పని చేసిన హన్సిక.. ఇదేం సాంప్రదాయం

Hansika Motwani: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ హన్సిక
గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది. నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది హన్సిక. ఈ హాట్ బ్యూటీ తొలిసారిగా నటిగా 2001లో చిన్న వయసులోనే అడుగు పెట్టింది.

 

ఆ తర్వాత బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. ఇక ఈమె 2007లో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. చాలా వరకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అది కూడా తన ఫ్రెండ్ కు విడాకులు ఇచ్చిన వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. ఇక అతడి పేరు సోహెల్ ఖతురియా. అతడు ముంబైలో పెద్ద బిజినెస్ మాన్. ఆ మధ్య హన్సిక తన సోషల్ మీడియా వేదికగా అతడికి ప్రపోజ్ చేసిన ఫోటోలను పంచి షాక్ ఇచ్చింది.

 

అయితే ఇదంతా పక్కన పెడితే.. డిసెంబర్ 4న వీరి పెళ్లి రాజస్థాన్లో జైపూర్ లోని ఓ రాజకోటలో జరగనుందట. ఇక ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతుండగా.. వీరి సంప్రదాయం ప్రకారం మాతాకీ చౌకీ అనే దుర్గ పూజ నిర్వహించారట. ఇక ఈ పూజలో పాల్గొన్న తర్వాత వాళ్లు భార్యాభర్తలు అయినట్లే అని వాళ్ళ ఆచారం ప్రకారం తెలుస్తుంది.

 

ఈ పూజలో పాల్గొనడానికి హన్సిక రెడ్ కలర్ చీరలో కనిపించింది. ఇక పెళ్లికి ముందే తన కాబోయే భర్తతో కారులో తిరగటంతో వీరిద్దరి ఎప్పుడో మ్యాటర్ ఫినిష్ చేసి ఉంటారు అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇక ఆమె తన ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకుంటుందని తెలియడంతో సిగ్గు లేదా.. ఇదేం సాంప్రదాయం రా నాయనా అంటూ తల పట్టుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -