Star Heroine: ఈ స్టార్ హీరోయిన్ టాలెంట్ ఏంటో తెలిస్తే మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Star Heroine: చిత్రసీమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఐటమ్ గర్ల్స్ కి ఉన్న ఆ క్రేజ్ వేరు. ఆ కిక్, పవర్ నార్మల్ హీరోయిన్స్ కి రాదనే చెప్పాలి. అందుకే స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఐటమ్స్ గర్ల్ గా మార్చేస్తూ డైరెక్టర్లు కూడా. ఆ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు సుకుమార్.

అయితే ఒకప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. ఆయన సినిమాల్లో ఐటం సాంగ్స్ ఎలా సంచలనాన్ని క్రియేట్ చేస్తాయో అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన పోకిరి సినిమాలో ఐటెం సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఇండస్ట్రీని ఊపేసింది . ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ అదిరిపోయే లిరిక్స్ తో మోమైత్ ఖాన్ హాట్ ఫిజిక్స్ తో స్టేజిని దద్దరిల్లిపోయేలా చేసాడు పూరి.

 

ఈ సాంగ్ కి ఎంత క్రేజ్ ఉండింది అంటే మంచంలో ఉన్న ముసలాడు కూడా కర్ర పట్టుకొని చిందులేసేవాడు. ఆ పాటలో మోమైత్ ఖాన్ రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేసింది. ఈ పాటతోనే ఓ వర్ నైట్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో మోమైత్ ఖాన్ నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ దక్కలేదు . నేనింతే సినిమాలో కూడా మోమైత్ ఖాన్ నటించిన అయినా కానీ ఎందుకో జనం ఆకట్టుకోలేక పోయారు. తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి కూడా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే మోమైత్ ఖాన్ ఇండస్ట్రీలో ఆఫర్లు రాకపోయినా పర్లేదు నా క్యారెక్టర్ ని చంపుకోను అంటూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఆ కారణంగానే మోమైత్ ఖాన్ ఇండస్ట్రీకి దూరమైంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -