NTR: తారక్ గురించి లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్ విన్నారా?

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని చాలా మంది తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ నుండి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందనా రాలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు చాలా ట్రేండింగ్ అవుతున్నాయి. ప్రజల నుండి కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మంచి సపోర్ట్ ఉంది. ఇక అభిమానులు ఎన్టీఆర్ తప్పకుండ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. తారక్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. అది తెలుగు నాట ప్రభంజనమే అవుతుంది.

కొందరు రాజకీయ నాయకులు వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ ప్రారంభించారు. అయితే ఇది మీటింగుల్లో ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఎన్టీఆర్ నుండి గానీ, అఫీషియల్ గా గానీ దీని గురించి ఎవరూ ప్రకటించలేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం గురించి చాలా మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ లేదు.

 

ఇదిలా ఉండగా ఇటీవల లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ రాజకీయాల ప్రవేశం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ఆమె ఆశాభవం వ్యక్తం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండ రాజకీయాల్లోకి రావాలని, వచ్చి గుణాత్మక మార్పు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించింది. ఎన్టీఆర్ కు తన ఆశీస్సులు, సపోర్ట్ ఉంటాయని వీలైనంత తొందరగా తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలని లక్ష్మీ పర్వతోయ్ కోరుకుంది. ఇలా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మీ పార్వతి.

 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది కోరుకుంటున్నారని, అందులో తాను ఒకరని లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా పేర్కొంది. దీనితో ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ తొందరగా రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారని వారు తెలిపారు. మరి చూడాలి తాను చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందో.. దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -