Meena: మీనా హాట్ అందాలను మీరు చూశారా..అవి బాగున్నాయంటూ?

Meena: సౌత్ సినీ పరిశ్రమలో హీరోయిన్ మీనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. పాత్ర ఏదైనా సరే సినిమాల్లో డిఫరెంట్ గా ఉండేలా ట్రై చేసింది. తన టాలెంట్ తో పాటు ట్రెడిషనల్ లుక్స్ తో గ్లామరస్ పాత్రలు చేసి మెప్పు పొందింది. ఒకానొక టైంలో ఆమె బికినీ వేసినంత రేంజ్ లో షాకిచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వింటేజ్ లుక్ లో మీనా మెరిసిపోతోంది.

తమిళనాడులో 1976 జన్మించిన మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ మొత్తంగా 300 సినిమాల్లో నటించింది. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. 1990లో మీనా తమిళ సినిమా ఒరు పుధియా కధైలో నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్ పాత్రలు చేసింది. మెగాస్టార్ తో స్నేహం కోసం సినిమాలో అలాంటి పాత్ర వేసి అందర్నీ ఆకట్టుకుంది.

 

మీనా నటన మాత్రమే కాకుండా డ్యాన్స్ స్కిల్స్ ను కూడా చూపెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. మీనా సినిమాలు చేస్తూనే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా చేసింది. పలు రియాల్టీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. మీనా నటనకు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. అలాగే నంది అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం మీనా మలయాళంలో దృశ్యం 2 సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రీమేక్ చేయగా అక్కడ కూడా మీనా వెంకీకి జోడీగా కనిపిస్తోంది.

 

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మీనా వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అప్పట్లో మీనా కొన్ని గ్లామరస్ పాత్రలలో కనిపించింది. కొన్ని మూవీస్ లో స్విమ్ సూట్ వేసి కనిపించింది. కన్నడలో రీమేక్ అయిన హలో బ్రదర్ సినిమాలో కూడా ఆమె రమ్యక్రిష్ణ పాత్రలో నటించింది. ఆ మూవీలో స్విమ్ సూట్ తో మీనా కనిపించింది. మీనా లుక్ అప్పట్లో కుర్రాళ్లను థియేటర్లకు రప్పించింది. తడిసిన అందాలను చూపించడంతో కుర్రాళ్లు ఎగబడి మరీ ఆ సినిమా చూశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -