Shreya Dhanwanthary: శ్రేయ ధన్వంతరి హాట్ పిక్స్ ను మీరు చూశారా.. ఇంత అందమా?

Shreya Dhanwanthary: అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రేయ ధన్వంతరి ఈ సినిమాలో ఈమె భావన అనే ఫ్రెండ్ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా సమయంలో హీరోయిన్ కంటే ఈమె ఎక్కువ పాపులర్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం సినిమాలో కూడా నటించారు. ఇలా వెండితెర సినిమాలలో మాత్రమే కాకుండా పలు యాడ్స్ ద్వారా కూడా సందడి చేస్తున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ షో చేసిన అవకాశాలు రాకపోవడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి బాలీ వుడ్ ఇండస్ట్రీకి వెళ్ళారు. అక్కడ టీవీ షో లు,వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.అలాగే ఈమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 92’ వంటి వెబ్ సీరిస్ ల ద్వారా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.

 

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉన్నటువంటి ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన హాట్ గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో భాగంగా ఈమె పూర్తి క్లీవేజ్ షో చేశారు . లో దుస్తులు వేసుకోకుండా షర్టు బటన్ విప్పి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ విధంగా తన ప్రైవేట్ పార్ట్స్ మొత్తం చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -