Nagachaitanya: నాగచైతన్య లవర్ హాట్ వీడియో చూశారా.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని వారసులుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. నాగచైతన్య హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగచైతన్య మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా నాగచైతన్య విడాకులు తీసుకుని ఒంటరిగా గడుపుతున్న తరుణంలో ఈయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి లండన్ లో ఒక రెస్టారెంట్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి. ఇలా తరచూ వీరిద్దరి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వచ్చాయి.

 

ఇక వీరిద్దరి డేటింగ్ రూమర్స్ గురించి ఇన్ని రకాల వార్తలో వచ్చిన వీరిద్దరు ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇలా తరచూ శోభిత నాగచైతన్య డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా శోభిత కుసంబంధించిన ఒక బోల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ఈమె తన ఒంటిపై ఉన్నటువంటి దుస్తులను ఒక్కొక్కటిగా విప్పుతో గ్లామర్ షో చేశారు. ఒంటిపై ఉన్నటువంటి టాప్ తీసేసి మరి ఈమె అందాల ప్రదర్శన చేశారు.

 

ఇలా బట్టలు మొత్తం విప్పుతూ ఈమె గ్లామర్ షో చేయడమే కాకుండా అభిమానులకు మంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె హాట్ అండ్ బోల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.నాగచైతన్య కూడా తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకు ఆదరణ పొందలేకపోయింది.

 

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -